ఉయ్యాలవాడ (గిద్దలూరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం25.6 కి.మీ2 (9.9 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం4,272
 • సాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి941
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్(PIN)523367 Edit this on Wikidata


ఉయ్యాలవాడ, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[2].పిన్ కోడ్: 523 367.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం,దక్షణాన కలసపాడు మండలం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ గోపాలకృష్ణ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ బొల్లెద్దు ప్రభాకర్, భారత సైన్యంలో సైనికుడిగా విధులు నిర్వహించుచున్నారు. ఈయన 2015,ఆగస్టు-3వ తేదీనాడు, కాశ్మీరులోని "లేహ్" ప్రాంతములో ఒక రహదారి ప్రమాదంలో అశువులు బాసినారు. వీరి భొతిక కాయానికి 2015,ఆగస్టు-16వ తెదీనాడు స్వగ్రామంలో పోలీసులు, సైనికులు, మాజీ సైనికులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కీ.శే.ప్రభాకర్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,439.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,290, మహిళల సంఖ్య 2,149, గ్రామంలో నివాస గృహాలు 915 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,560 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 4,272 - పురుషుల సంఖ్య 2,201 - స్త్రీల సంఖ్య 2,071 - గృహాల సంఖ్య 1,019

పిన్ కోడ్ 523 3

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-17; 3వపేజీ.