కొంగలవీడు (గిద్దలూరు)
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°ECoordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 5.29 కి.మీ2 (2.04 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 1,669 |
• సాంద్రత | 320/కి.మీ2 (820/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1008 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523357 ![]() |
కొంగలవీడు, ప్రకాశం జిల్లా, గిద్దలురు మండలానికి చెందిన గ్రామం.[2].పిన్ కోడ్: 523357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
గ్రామ భౌగోళికం[మార్చు]
కొంగలవీడు గిద్దలూరుకు దక్షిణము వైపున 4 కిలోమీటర్ల దూరములో ఉంది. గిద్దలూరు నుండి కొంగలవీడు మార్గములో అనే కొత్త కాలనీలు ఏర్పడుతున్నవి. భవిష్యత్తులో కొంగలవీడు గిద్దలూరులో కలిసిపోతుందని స్థానికులు భావిస్తున్నారు.
సమీప గ్రామాలు[మార్చు]
నరవ 2 కి.మీ,కొమ్మునూరు 6 కి.మీ,ముండ్లపాడు 6 కి.మీ,దద్దవాడ 6 కి.మీ,తిమ్మాపురం 8 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన కొమరోలు మండలం,ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కలసపాడు మండలం,ఉత్తరాన బెస్తవారిపేట మండలం.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]
బి.సి.బాలుర వసతిగృహం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
ఇక్కద పెద్ద చెరువు ఉంది. ఎండాకాలంలో గూడా అది ఎండిపోదు.
గ్రామ పంచాయతీ[మార్చు]
- కొంగలవీడు పంచాయితీలో కొంగలవీడుతో పాటు చంద్రారెడ్డిపల్లె గ్రామం ఉంది.
- 2013 జూలైలో కొంగలవీడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాగిరెడ్డి సుగుణమ్మ, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు. [2]
- ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని, 2015,ఆగస్టు-24వ తేదీనాడు ప్రారంభించారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,389.[3] ఇందులో పురుషుల సంఖ్య 694, మహిళల సంఖ్య 695, గ్రామంలో నివాస గృహాలు 309 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 1,669 - పురుషుల సంఖ్య 831 - స్త్రీల సంఖ్య 838 - గృహాల సంఖ్య 447
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-3; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-25; 4వపేజీ.
బయన పలి|నరవ|