కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , కలదు. → ఉంది., → using AWB
చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 118: పంక్తి 118:


{{పెరవలి మండలంలోని గ్రామాలు}}
{{పెరవలి మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]

09:05, 27 అక్టోబరు 2017 నాటి కూర్పు

కాకరపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెరవలి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,574
 - పురుషుల సంఖ్య 3,312
 - స్త్రీల సంఖ్య 3,262
 - గృహాల సంఖ్య 1,671
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము.[1]. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమును ఏర్పాటు చేసెను. గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయల తోటలు కూడా ఉన్నాయి.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 6,574 - పురుషుల సంఖ్య 3,312 - స్త్రీల సంఖ్య 3,262 - గృహాల సంఖ్య 1,671

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748.[1] ఇందులో పురుషుల సంఖ్య 3347, మహిళల సంఖ్య 3401, గ్రామంలో నివాసగృహాలు 1626 ఉన్నాయి.

సౌకర్యాలు

విద్యాసౌకర్యాలు

ఊరిలో ఒక ఉన్నత పాఠశాల, రెండు మాద్యమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రక్కన కల అజ్జరం, మరియు తీపర్రు ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు.

రవాణా

ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.

కాకరపర్రు పూల మర్కెట్
నీటి వనరులు

విజ్జేశ్వరం నుండి పెద్దకాలువ వస్తుంది. రెండు మంచినీటి చెరువులు, ఒక ఊర చెరువు ఉన్నాయి.

ప్రముఖులు

మూలాలు

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు