రాజు గారి గది 2: కూర్పుల మధ్య తేడాలు
వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరభాషా పదం కాదు, అనువాదం అనవసరం
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబరు 27, 2016 → 2016 నవంబరు 27, 29 సెప్టెంబరు, 2017 → 2017 సెప్టెంబరు using AWB
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film|name=రాజు గారి గది - 2|image=Raju_Gari_Gadhi_2.jpg|caption=సినిమా పోస్టరు|writer=[[అబ్బూరి రవి]] {{small|(సంభాషణలు)}}|story=ఓంకార్
రంజిత్ శంకర్ {{small|(వాస్తవ కథ)}}|screenplay=ఓంకార్|producer=ప్రసాద్ వి పొట్లూరి|director=[[ఓంకార్]]|starring=[[అక్కినేని నాగార్జున]]
[[సమంత]]
సీరత్ కపూర్|music=ఎస్. తమన్|cinematography=ఆర్. దివాకరన్|editing=మధు|studio=[[PVP సినిమా]]
మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
{{Infobox film|name=రాజు గారి గది - 2|image=Raju_Gari_Gadhi_2.jpg|caption=సినిమా పోస్టరు|writer=[[అబ్బూరి రవి]] {{small|(సంభాషణలు)}}|story=ఓంకార్
రంజిత్ శంకర్ {{small|(వాస్తవ కథ)}}|screenplay=ఓంకార్|producer=ప్రసాద్ వి పొట్లూరి|director=[[ఓంకార్]]|starring=[[అక్కినేని నాగార్జున]]
[[సమంత]]
సీరత్ కపూర్|music=ఎస్. తమన్|cinematography=ఆర్. దివాకరన్|editing=మధు|studio=[[PVP సినిమా]]
మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
'''''రాజు గారి గది - 2''''' భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని [[ప్రసాద్ వి పొట్లూరి]] పి.వి.సి సినిమా , మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి [[ఓంకార్]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], సీరత్ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు. <ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/nagarjuna-to-look-stylish-as-a-mentalist-in-rgg-2/articleshow/57160080.cms|title=Raju Gari Gadhi 2 (Nagarjuna's Character)|work=The Times of India}}</ref> ఈ చిత్రం 2015లో విడుదలైన తెలుగు చలన చిత్రం [[రాజు గారి గది]] యొక్క తరువాత భాగం. మళయాళ చిత్రం "ప్రేతం (2016)" యొక్క రీమేక్ చిత్రం ఇది. <ref>{{cite web|url=http://telugucinema.com/news/rgg2-not-exact-remake-malayalam-movie|title=Raju Gari Gadhi 2|work=Telugu Cinema.com}}</ref>
'''''రాజు గారి గది - 2''''' భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని [[ప్రసాద్ వి పొట్లూరి]] పి.వి.సి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి [[ఓంకార్]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], సీరత్ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు. <ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/nagarjuna-to-look-stylish-as-a-mentalist-in-rgg-2/articleshow/57160080.cms|title=Raju Gari Gadhi 2 (Nagarjuna's Character)|work=The Times of India}}</ref> ఈ చిత్రం 2015లో విడుదలైన తెలుగు చలన చిత్రం [[రాజు గారి గది]] యొక్క తరువాత భాగం. మలయాళ చిత్రం "ప్రేతం (2016)" యొక్క రీమేక్ చిత్రం ఇది. <ref>{{cite web|url=http://telugucinema.com/news/rgg2-not-exact-remake-malayalam-movie|title=Raju Gari Gadhi 2|work=Telugu Cinema.com}}</ref>
== కథ ==
== కథ ==
ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ ([[విజయ నరేష్|నరేష్]]) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర ([[అక్కినేని నాగార్జున]]) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.
ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ ([[విజయ నరేష్|నరేష్]]) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర ([[అక్కినేని నాగార్జున]]) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.
ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత ([[సమంత]]) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్గతం చేస్తుంది.
ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత ([[సమంత]]) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్గతం చేస్తుంది.
అమృత తెలివైన మరియు ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య ([[రావు రమేశ్]]). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజం లో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృత నందు (నందు) ను ప్రేమిస్తున్నందుకు మరియు తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.
అమృత తెలివైన మరియు ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య ([[రావు రమేశ్]]). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజంలో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృతలో (నందు) ను ప్రేమిస్తున్నందుకు మరియు తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.
== తారాగణం ==
== తారాగణం ==
{{colbegin}}
{{colbegin}}
పంక్తి 13: పంక్తి 13:
*శీరత్ కపూర్ - సుహనిస
*శీరత్ కపూర్ - సుహనిస
*అశ్విన్ బాబు - అశ్విన్
*అశ్విన్ బాబు - అశ్విన్
*[[రావు రమేశ్]] - పరంధామయ్య
*[[రావు రమేశ్]] - పరంధామయ్య
*[[వెన్నెల కిశోర్]] - కిశోర్
*[[వెన్నెల కిశోర్]] - కిశోర్
*[[ప్రవీణ్]] - ప్రవీణ్
*[[ప్రవీణ్]] - ప్రవీణ్
పంక్తి 35: పంక్తి 35:
{{Track listing|collapsed=|headline=|extra_column=Singer(s)|total_length=2:10|all_writing=|all_music=ఎస్. తమన్|all_lyrics=[[రామజోగయ్య శాస్త్రి]]|writing_credits=|lyrics_credits=yes|music_credits=|title1=బ్యూటిఫుల్ లైఫ్|extra1=|length1=2:10}}
{{Track listing|collapsed=|headline=|extra_column=Singer(s)|total_length=2:10|all_writing=|all_music=ఎస్. తమన్|all_lyrics=[[రామజోగయ్య శాస్త్రి]]|writing_credits=|lyrics_credits=yes|music_credits=|title1=బ్యూటిఫుల్ లైఫ్|extra1=|length1=2:10}}
== నిర్మాణం ==
== నిర్మాణం ==
రాజు గారి గది 2, నాగార్జున అక్కినేని తో నిర్మిచతలపెట్టిన కొత్త ప్రాజెక్టును అన్నపూర్ణా స్టుడియోస్ లో నవంబరు 27, 2016 న [[కె. రాఘవేంద్రరావు]] మొదటి సీన్ ను క్లాప్రం ద్వారా ప్రారంభించారు. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి మొదటి షాట్ ను ఓంకార్ దర్శకత్వం చేస్తున్నప్పుడు కెమేరా స్విచ్ ఆన్ చేసాడు. ప్రధాన ఫొటొగ్రహీ ఫిబ్రవరి 2017న హైదరాబాదులో ప్రారంభించడం జరిగినది.<ref>{{cite web|url=http://indianexpress.com/article/entertainment/telugu/nagarjunas-next-horror-flick-raju-gari-gadhi-2-starts-rolling-4538143/|title=Raju Gari Gadhi 2 (Nagarjuna's New Project)|work=Indian Express}}</ref> ఆగష్టు 29, 2017 న నాగార్జున పుట్టిన రోజు నాటు సినిమా తయారైనది. దీని ట్రైలర్ 29 సెప్టెంబరు, 2017న అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా విడుదల చేసారు. <ref>{{cite web|url=http://entertainment.chennaipatrika.com/post/2017/09/19/Raju-Gari-Gadhi-2-Trailer-from-20th-September.aspx|title=Raju Gari Gadhi 2 (Trailer)|work=Chennai Patrika}}</ref> ఈ సినిమాలో చూపబడిన రిసార్టు పాడిచ్ఛేరిలో గల లీపాండి.
రాజు గారి గది 2, నాగార్జున అక్కినేనితో నిర్మిచతలపెట్టిన కొత్త ప్రాజెక్టును అన్నపూర్ణా స్టుడియోస్ లో 2016 నవంబరు 27 న [[కె. రాఘవేంద్రరావు]] మొదటి సీన్ ను క్లాప్రం ద్వారా ప్రారంభించారు. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి మొదటి షాట్ ను ఓంకార్ దర్శకత్వం చేస్తున్నప్పుడు కెమేరా స్విచ్ ఆన్ చేసాడు. ప్రధాన ఫొటొగ్రహీ ఫిబ్రవరి 2017న హైదరాబాదులో ప్రారంభించడం జరిగింది.<ref>{{cite web|url=http://indianexpress.com/article/entertainment/telugu/nagarjunas-next-horror-flick-raju-gari-gadhi-2-starts-rolling-4538143/|title=Raju Gari Gadhi 2 (Nagarjuna's New Project)|work=Indian Express}}</ref> ఆగస్టు 29, 2017 న నాగార్జున పుట్టిన రోజు నాటు సినిమా తయారైనది. దీని ట్రైలర్ 2017 సెప్టెంబరు 29న అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా విడుదల చేసారు. <ref>{{cite web|url=http://entertainment.chennaipatrika.com/post/2017/09/19/Raju-Gari-Gadhi-2-Trailer-from-20th-September.aspx|title=Raju Gari Gadhi 2 (Trailer)|work=Chennai Patrika}}</ref> ఈ సినిమాలో చూపబడిన రిసార్టు పాడిచ్ఛేరిలో గల లీపాండి.
== మూలాలు ==
== మూలాలు ==
{{reflist}}
{{reflist}}
15:14, 4 ఏప్రిల్ 2018 నాటి కూర్పు
రాజు గారి గది - 2
సినిమా పోస్టరు
దర్శకత్వంఓంకార్
రచనఅబ్బూరి రవి (సంభాషణలు)
స్క్రీన్ ప్లేఓంకార్
కథఓంకార్
రంజిత్ శంకర్ (వాస్తవ కథ)
నిర్మాతప్రసాద్ వి పొట్లూరి
తారాగణంఅక్కినేని నాగార్జున
సమంత
సీరత్ కపూర్
ఛాయాగ్రహణంఆర్. దివాకరన్
కూర్పుమధు
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
PVP సినిమా
మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ
2017 అక్టోబరు 13 (2017-10-13)
సినిమా నిడివి
127 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
రాజు గారి గది - 2 భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని ప్రసాద్ వి పొట్లూరి పి.వి.సి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రం 2015లో విడుదలైన తెలుగు చలన చిత్రం రాజు గారి గది యొక్క తరువాత భాగం. మలయాళ చిత్రం "ప్రేతం (2016)" యొక్క రీమేక్ చిత్రం ఇది. [2]
కథ
ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ (నరేష్) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర (అక్కినేని నాగార్జున) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.
ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత (సమంత) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్గతం చేస్తుంది.
అమృత తెలివైన మరియు ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య (రావు రమేశ్). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజంలో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృతలో (నందు) ను ప్రేమిస్తున్నందుకు మరియు తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.
తారాగణం
సౌండ్ ట్రాక్
Untitled
ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:రామజోగయ్య శాస్త్రి; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:ఎస్. తమన్.
సం.పాటపాట నిడివి
1."బ్యూటిఫుల్ లైఫ్"2:10
Total length:2:10
నిర్మాణం
రాజు గారి గది 2, నాగార్జున అక్కినేనితో నిర్మిచతలపెట్టిన కొత్త ప్రాజెక్టును అన్నపూర్ణా స్టుడియోస్ లో 2016 నవంబరు 27 న కె. రాఘవేంద్రరావు మొదటి సీన్ ను క్లాప్రం ద్వారా ప్రారంభించారు. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి మొదటి షాట్ ను ఓంకార్ దర్శకత్వం చేస్తున్నప్పుడు కెమేరా స్విచ్ ఆన్ చేసాడు. ప్రధాన ఫొటొగ్రహీ ఫిబ్రవరి 2017న హైదరాబాదులో ప్రారంభించడం జరిగింది.[3] ఆగస్టు 29, 2017 న నాగార్జున పుట్టిన రోజు నాటు సినిమా తయారైనది. దీని ట్రైలర్ 2017 సెప్టెంబరు 29న అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా విడుదల చేసారు. [4] ఈ సినిమాలో చూపబడిన రిసార్టు పాడిచ్ఛేరిలో గల లీపాండి.
మూలాలు
1. "Raju Gari Gadhi 2 (Nagarjuna's Character)". The Times of India.
2. "Raju Gari Gadhi 2". Telugu Cinema.com.
3. "Raju Gari Gadhi 2 (Nagarjuna's New Project)". Indian Express.
4. "Raju Gari Gadhi 2 (Trailer)". Chennai Patrika.