కలియుగ పాండవులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాదించి → సాధించి using AWB
చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21: పంక్తి 21:
* బుగ్గ బుగ్గ చెప్పాలి
* బుగ్గ బుగ్గ చెప్పాలి
* నేను పుట్టిన రోజు
* నేను పుట్టిన రోజు

[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]

17:40, 2 జనవరి 2019 నాటి కూర్పు

కలియుగ పాండవులు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
నిర్మాణం డి. రామానాయుడు
తారాగణం వెంకటేష్,
ఖుష్బూ,
అశ్వని (నటి),
చలపతిరావు,
రావు గోపాల రావు,
నూతన ప్రసాద్,
సాక్షి రంగారావు,
జె.వి.సోమయాజులు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ప్రముఖ తెలుగు సినిమా అగ్రకథానాయకుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా 1986 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించి వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను తెచ్చింది.

పాటలు

  • ఈ కౌరవ ఈ దానవ ఈ రౌరవ నీతికి
  • ఎందుకో వొళ్ళు వేడెక్కె మామా ఏమిటొ కళ్ళు కైపెక్కె భామా
  • హా హా హా ఆగవా హ హ హా ఎందుకూ
  • ఒక పాపకు పదహారేళ్ళు దొర బాబుకు ఇరవై ఏళ్ళు
  • బుగ్గ బుగ్గ చెప్పాలి
  • నేను పుట్టిన రోజు