జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చి →పరిచయం |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| birth_name = '''గేదెల ఆనందరావు'''. |
| birth_name = '''గేదెల ఆనందరావు'''. |
||
| birth_date = |
| birth_date = |
||
| birth_place = [[ |
| birth_place = [[తులగం]], [[శ్రీకాకుళం జిల్లా]] |
||
| native_place = |
| native_place = |
||
| death_date = |
| death_date = |
06:06, 12 మార్చి 2019 నాటి కూర్పు
గేదెల ఆనందరావు. | |
---|---|
జననం | గేదెల ఆనందరావు. తులగం, శ్రీకాకుళం జిల్లా |
ప్రసిద్ధి | తెలుగు సినిమా సంగీత దర్శకులు, నేపద్య గాయకులు |
జి. ఆనంద్ (ఆంగ్లం: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.
పరిచయం
నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పిస్తున్న సినీ నేపథ్య గాయకుడు ... జి.ఆనంద్ . ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు .
ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు. పుట్టిన జిల్లా ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు . అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చారు . సుమారు 2,500 పాతలు పాడినారు .
150 ఆల్బమ్సు చేసారు . సినిమా చానుసులు లేకపోయిన .. డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణిస్తునారు .
పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు .
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
సినిమాలు
- * 1972 : పండంటి కాపురం (గాయకుడు: మొదటి పాట - కోరస్)
- * 1976 : అమెరికా అమ్మాయి (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)
- * 1977 : ఆమె కథ
- * 1977 : కల్పన (గాయకుడు: దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ)
- * 1977 : దాన వీర శూర కర్ణ (గాయకుడు)
- * 1977 : చక్రధారి (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)
- * 1977 : బంగారక్క (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)
- * 1978 : మన ఊరి పాండవులు (గాయకుడు: నల్లా నల్లని)
- * 1978 : ప్రాణం ఖరీదు
- * 1979 : తాయారమ్మ బంగారయ్య (1979)
- * 1987 : గాంధీనగర్ రెండవ వీధి (సంగీత దర్శకుడు)
- * 1987 : స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి (సంగీత దర్శకుడు)
- * 1990 : రంగవల్లి (సంగీత దర్శకుడు)
ఖ్యాతి తెచ్చిన పాటలు
- ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).
- దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).
- విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)
- దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)