మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[దస్త్రం:Setup of India.png|right|thumb|250px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
[[దస్త్రం:Setup of India.png|right|thumb|250px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. పరిపాలనా సౌలభ్యం కొరకు ఇదివరకటి [[తాలూకా]]<nowiki/>లను రద్దు చేసి, [[1985]]లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు , కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.


==చరిత్ర==
==చరిత్ర==
పంక్తి 18: పంక్తి 18:
|గ్రామం || గ్రామం
|గ్రామం || గ్రామం
|}
|}
పాలనా వ్వవస్థ పరంగా [[భారత దేశం|భారతదేశం]] కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రాన్ని]] కొన్ని [[జిల్లా]]లుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను '''తాలూకా''', '''తహసీలు''', '''మండలం ''', '''పరగణా''', '''మహాకుమా '''వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
పాలనా వ్వవస్థ పరంగా [[భారత దేశం|భారతదేశం]] కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రాన్ని]] కొన్ని [[జిల్లా]]లుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను '''తాలూకా''', '''తహసీలు''', '''మండలం ''', '''పరగణా''', '''ఫిర్కా''', '''మహాకుమా '''వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్ద నగరమైతే అది ఒక [[భారతదేశపు నగరపాలక సంస్థ|మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్ద నగరమైతే అది ఒక [[మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[పురపాలక సంఘం|మునిసిపాలిటీ]] (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* పెద్ద గ్రామాన్ని [[నగర పంచాయితీ|నగర పంచాయితీగా]] పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[మునిసిపాలిటీ]] (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.


==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==
*[[ఆంధ్రప్రదేశ్ మండలాలు]]
*[[ఆంధ్రప్రదేశ్ మండలాలు]]
*[[ఆంధ్రప్రదేశ్ జిల్లాలు]]
*[[తెలంగాణ మండలాలు]]
*[[తెలంగాణ మండలాలు]]
*[[తెలంగాణ జిల్లాలు]]
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

08:24, 1 నవంబరు 2020 నాటి కూర్పు

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

మండలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఒక రెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. పరిపాలనా సౌలభ్యం కొరకు ఇదివరకటి తాలూకాలను రద్దు చేసి, 1985లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు , కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.

చరిత్ర

1985 కు ముందు 1985 తర్వాత
జిల్లా జిల్లా
డివిజన్‌ డివిజన్‌
తాలూకా మండలం/తాలూకా
బ్లాకు / సమితి
గ్రామం గ్రామం

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, ఫిర్కా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని నగర పంచాయితీగా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=మండలం&oldid=3054811" నుండి వెలికితీశారు