మాధవి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→మాధవి నటించిన తెలుగు చిత్రాలు: కాలమ్స్ ఏర్పాటు |
|||
పంక్తి 6: | పంక్తి 6: | ||
==మాధవి నటించిన తెలుగు చిత్రాలు== |
==మాధవి నటించిన తెలుగు చిత్రాలు== |
||
{{col-begin}} |
|||
{{col-3}} |
|||
*[[మరో చరిత్ర]] |
*[[మరో చరిత్ర]] |
||
*[[మంచి మనసు]] |
*[[మంచి మనసు]] |
||
పంక్తి 13: | పంక్తి 15: | ||
*[[పున్నమినాగు]] |
*[[పున్నమినాగు]] |
||
*[[టిక్ టిక్ టిక్]] |
*[[టిక్ టిక్ టిక్]] |
||
{{col-3}} |
|||
*[[ఊరికిచ్చిన మాట]] |
*[[ఊరికిచ్చిన మాట]] |
||
*[[చట్టానికి కళ్లు లేవు]] |
*[[చట్టానికి కళ్లు లేవు]] |
||
పంక్తి 19: | పంక్తి 22: | ||
*[[మొండిఘటం]] |
*[[మొండిఘటం]] |
||
*[[రోషగాడు]] |
*[[రోషగాడు]] |
||
{{col-3}} |
|||
*[[సింహపురి సింహం]] |
*[[సింహపురి సింహం]] |
||
*[[ఖైదీ]] |
*[[ఖైదీ]] |
||
పంక్తి 25: | పంక్తి 29: | ||
*[[మాతృదేవోభవ]] |
*[[మాతృదేవోభవ]] |
||
*[[బిగ్ బాస్]] |
*[[బిగ్ బాస్]] |
||
{{col-3}} |
|||
{{col-end}} |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
<references/> |
<references/> |
21:50, 17 జూన్ 2008 నాటి కూర్పు
మాధవి ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షినాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది.
దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో ఏక్ ధూజే కేలియే గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.
1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.[1]
మాధవి నటించిన తెలుగు చిత్రాలు
|
మూలాలు
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాధవి పేజీ