మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
| source =
| source =
}}
}}
'''మాగంటి గోపీనాథ్''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.
'''మాగంటి గోపీనాథ్''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]]. ప్రస్తుతం [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

== జననం, విద్య ==
గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జన్మించాడు. బిఏ వరకు చదువుకున్నాడు.

== వ్యక్తిగత జీవితం ==
గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


==రాజకీయ విశేషాలు==
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266</ref>ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలై 2021 |url-status=live }}</ref>
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266</ref> ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలై 2021 |url-status=live }}</ref>

== హోదాలు ==
1987 - 1989: డైరెక్టర్, హుడా.

1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు


==మూలాలు==
==మూలాలు==

17:03, 13 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

మాగంటి గోపీనాథ్

తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 - ప్రస్తుతం
ముందు పి.విష్ణువర్థనరెడ్డి
నియోజకవర్గం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 02 జూన్ 1963
హైదర్ గూడ, హైదరాబాద్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

జననం, విద్య

గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జన్మించాడు. బిఏ వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[2]

హోదాలు

1987 - 1989: డైరెక్టర్, హుడా.

1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు

మూలాలు

  1. https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266
  2. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.