మార్కండేయ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనువాదం
చి యంత్రము కలుపుతున్నది: ru:Маркандея-пурана
పంక్తి 20: పంక్తి 20:
[[en:Markandeya Purana]]
[[en:Markandeya Purana]]
[[ja:マールカンデーヤ・プラーナ]]
[[ja:マールカンデーヤ・プラーナ]]
[[ru:Маркандея-пурана]]

22:44, 22 సెప్టెంబరు 2008 నాటి కూర్పు

మార్కండేయ పురాణం, హిందువుల అష్టాదశ పురాణాలలో ఒకటి జైమిని ముని మరియు మార్కండేయుడు మధ్య జరిగింగ సంవాదముగా వ్రాయబడింది.

విషయాలు

మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు మరియు మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ గ్రంథము శివునికి, విష్ణువుకూ మరియు వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉన్నది. ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉన్నది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నవు. అందులోని పదమూడు అధ్యాయాలను (78-90) కలసికట్టుగా దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి) అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.[1]


మూలాలు

  • Dictionary of Hindu Lore and Legend (ISBN 0-500-51088-1) by Anna Dallapiccola
  • Mani, Vettam. Puranic Encyclopedia. 1st English ed. New Delhi: Motilal Banarsidass, 1975.

బయటి లింకులు