హిందీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 131 interwiki links, now provided by Wikidata on d:q1568 (translate me)
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on Q1568
పంక్తి 44: పంక్తి 44:


{{Link FA|nn}}
{{Link FA|nn}}

[[bar:Hoamseitn]]
[[be-x-old:Гіндзі]]
[[bug:Mappadecéŋ]]
[[ee:Axa do Ŋgɔ]]
[[lmo:Pagina principala]]
[[mk:Хинди]]
[[mzn:گت صفحه]]
[[scn:Pàggina principali]]
[[zh-min-nan:Hindi-gí]]

04:39, 4 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

Hindī
हिन्दी, हिंदी
మాట్లాడే దేశాలు: భారత దేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు,యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఫిజి, మాల్దీవులు, కెనడా, మయన్మార్, న్యూజీలాండ్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 
ప్రాంతం: భారత ఉపఖండము
మాట్లాడేవారి సంఖ్య: ca. 490 million native, 790 million total 
ర్యాంకు: 3
భాషా కుటుంబము: Indo-European
 Indo-Iranian
  Indo-Aryan
   Central zone
    Western Hindi
     Hindustani
      Hindī 
వ్రాసే పద్ధతి: Devanagari script 
అధికారిక స్థాయి
అధికార భాష:  భారతదేశం,  Fiji(as Hindustani)
నియంత్రణ: Central Hindi Directorate [1]
భాషా సంజ్ఞలు
ISO 639-1: hi
ISO 639-2: hin
ISO 639-3: hin
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

Hindi (हिन्दी) ఉత్త్రర, మధ్య భారతదేశము లో మాట్లాడే ఒక భాష. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, indirect గా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశము లో ముస్లిం ప్రభావము వలన పర్షియన్,అరబిక్,టర్కిష్ పదాలు హిందీ లో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ద") హిందీని ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.

భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను ,ఒకటే భాష కాని హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజన కు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాష గా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.

హిందీ సాహిత్యం

హిందీ సాహిత్య చరిత్రలో క్రీ.శ. 1318 నుండి 1643 వరకు భక్తి యుగంగా ఆచార్య రామచంద్ర శుక్లా భావించారు. వీరిలో రామ భక్తులు కొందరు కాగా మరికొందరు కృష్ణ భక్తులు.

రామభక్తులు
  • తులసీదాసు నొ మమెస్ ఉఎ పెదొ చొన్ ఎస్త ఎస్చ్రితుర మనీచ
  • అగ్రదాసు
  • నాభాదాసు
  • సేనాపతి
  • కేశవదాసు
కృష్ణభక్తులు
  • సూరదాసు

ఇవీ చూడండి

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=హిందీ&oldid=826447" నుండి వెలికితీశారు