వాడుకరి చర్చ:Arjunaraoc: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:


[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:43, 20 అక్టోబర్ 2013 (UTC)
[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:43, 20 అక్టోబర్ 2013 (UTC)

{{Talkback|కిరణ్మయి}}


==బొమ్మలు.... కాపి హక్కులు==
==బొమ్మలు.... కాపి హక్కులు==

15:22, 23 అక్టోబరు 2013 నాటి కూర్పు

సూచనలు:

  • వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
  • కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.
  • తెవికీ దశాబ్ది వేడుకలు

    memo chala santoshom pondinam vasyalu cd roopamolo patashallaku pampalani niriynchinduku-- prasanna kumar

    పై వరుస తెలుగు లిపిలో "మేము చాలా సంతోషం పొందినాము వ్యాసాలు సిడి రూపములో పాఠశాలకు పంపాలని నిర్ణయించినందుకు"

    prasanna kumar స్పందనకు ధన్యవాదాలు. దీనికి చాలా పని వుంది. మీలాంటి వారందరూ చేయందిస్తేని ఇది నిజమవుతుంది. --అర్జున (చర్చ) 02:20, 15 అక్టోబర్ 2013 (UTC)

    వర్గాల నిర్వహణ

    అర్జున గారికి నమస్కారం,

    వర్గాలపేరు మార్పులుఅవి చాలా వ్యాసాలను ప్రభావితం చేసేవయితే వర్గాల చర్చలలో ప్రతిపాదన రాసి ఒక వారం ఆగి, స్పందనలపై అభిప్రాయాలను బట్టి ముందుకి వెళ్లండి. లేకపోతే ఏకపక్షమార్పులు రద్దుచేయబడి మీ అమూల్య సమయం వృధాకావొచ్చు. మీరుచేసే పని చాలమందికి నచ్చకపోతే చర్చించి, మీ మార్పులపై ప్రతిబంధకాలు విధించేఅవకాశం వుండొచ్చు. తెవికీకి అమూల్యంగా కృషి చేసిన మీరు తెవికీ విధానాలగురించి మరింత తెలుసుకొని అందరితో సహకరించాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 07:59, 18 అక్టోబర్ 2013 (UTC)
    నా మార్పులపై ప్రతిబంధకాలు విధించే అవకాశం ఉన్న మార్పులు అని మీకు అన్పించిన మార్పులను ఉదహరించండి. వాటికి తగిన వివరణ ఇవ్వగలను. YVSREDDY (చర్చ) 09:43, 18 అక్టోబర్ 2013 (UTC)

    బొమ్మలపై సందేహాలు

    బొమ్మలపై ఏవేని సందేహాలుంటే బొమ్మ చర్చాపేజీలోకాని, వ్యాసపు చర్చాపేజీలో కాని వ్రాయాలి. మరిన్ని నిబంధనలకోసం వికీపీడియా:బొమ్మలు వాడే విధానం#శిలాక్షరాలు (ప్రధాన నియమాలు)లో చూడవచ్చు. అన్నట్టు బాపూజీ, సురవరం బొమ్మలు మాత్రం ఎలాగూ మార్పుచేస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:34, 18 అక్టోబర్ 2013 (UTC)

    మీ సలహాకి ధన్యవాదాలు. నాకు అదే అనుమానం వచ్చింది కాని, కేప్షన్ అని వుండడంతో చేర్చాను. ఇంకొంచెం పరిశోధన చేసి బొమ్మ పేజీలో సారాంశం విభాగంలో వివరణలో రాస్తే మెరుగని తెలుసుకొన్నాను. బొమ్మలకు సంబంధించిన వివరాలు తెవికీలో చాలా ఎర్రలింకులుగావున్నాయి. వీలైతే వాటిని తగు దిగుమతులద్వారా నీలం రంగుకి మార్చే ప్రయత్నానికి సహకరించండి. --అర్జున (చర్చ) 00:14, 19 అక్టోబర్ 2013 (UTC)
    మీరు చెప్పినది నిజమే. సారాంశంలో మూలం పేర్కొనడం వల్ల అసలైన కృతికర్తలకు న్యాయం చేకూర్చడమే కాకుండా అది మంచి పద్దతిని ఆచరించినట్లు మరియు నియమాన్ని పూర్తిగా పాటించినట్లూ అవుతుంది. కొన్ని బొమ్మలలో ఇలా వాడాను కూడా, కాని సినారె బొమ్మలో ఈ విధంగా చేయకపోవడానికి కారణం ఆ బొమ్మ అప్లోడ్ చేసినవారు బొమ్మ మూలం పేర్కొనలేరు, పోనీ సభ్యుడి పేరే ఇద్దామా అంటే అతను తీసిన ఫోటోలా లేదు. ఈ చిన్న విషయానికి ఆ సభ్యుడిని సంప్రదించాలనే ఉద్దేశ్యమూ నాకు లేదు. సంప్రదించిననూ అసలైన సమాధానం వస్తుందా అనేది అనుమానమే. అయిననూ లైసెన్స్ వలె సారాంశంలో ఖచ్చితంగా అప్లోడ్ చేసిన వారే పూర్తిచేయాలని ఏమీ లేదు. మొత్తంపై అది లో-రెజ్యులేషన్‌తో ఉన్న సార్వజనీన బొమ్మనే. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:13, 19 అక్టోబర్ 2013 (UTC)

    ప్రత్యుత్తరం

    నమస్కారం Arjunaraoc గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
    Message added 06:43, 20 అక్టోబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.


    వైజాసత్య (చర్చ) 06:43, 20 అక్టోబర్ 2013 (UTC)

    నమస్కారం Arjunaraoc గారూ. మీకు కిరణ్మయి గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
     {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

    బొమ్మలు.... కాపి హక్కులు

    ఆర్యా

    ఈ విషయములో నా వివరణ ఏమంటే. అంటు వ్యాధులు అనే గ్రంధంమును లిప్యంతీకరణ చేస్తూ ఆ మూల గ్రంధంలోని బొమ్మలను అదే గ్రంధంలో చేర్చాను (వికీసోర్సు) లొ. కనుక వాటిని నావిగా చెప్పుకోలేను. కనుక వాటిని తొలిగిస్తే మంచి దేమో తెలుపగలరు. మరి కొన్ని నేను తీసిన ఫోటులు కూడ కొన్ని వుండ వచ్చును. వాటిని తమరి సూచనమేరకు సవరిస్తాను. వాటిని ఎలా మార్పు చేయాలో మీరైనా తగు సూచనలిస్తారా? Bhaskaranaidu (చర్చ) 15:14, 20 అక్టోబర్ 2013 (UTC)

    వాడుకరి:Bhaskaranaidu గారి స్పందనకు ధన్యవాదాలు. ఈ విషయమై మరింత అవగాహనకు రచ్చబండలో చర్చ చూడండి. మీరు బాక్టీరియా బొమ్మ కేమేరాతో కంప్యూటర్ తెరను తీసినట్లుంది. అదే నిజమైతే మొదటి సలహా ఏమిటంటే కెమేరా తో తెరపట్టులు తీయవద్దు. printscreen బటన్ తో తెరపట్టు తీయడం తెలుసుకోవాలి. సార్వజనీయమైన పుస్తకాలలోని బొమ్మలైతే కామన్స్ లోచేర్చాలి. ఇది క్లిష్టమైన సంగతి కనుక ఒక ముఖాముఖిలో అనుభవజ్ఞులతో సంప్రదించి తెలుసుకోవటం మంచిది. --అర్జున (చర్చ) 07:56, 21 అక్టోబర్ 2013 (UTC)

    ఎకో అనువాదం మెడల్

    చురుకైన అనువాదకులు
    అర్జున గారు మీరు ఎకో వ్యవస్థను తెలుగు వికీపీడియాలోకి తేవడానికి సిస్టం మెసేజులను చాలా చురుకుగా అనువాదం చేసినందులకు, మీ కృషిని గుర్తిస్తూ ఈ చురుకైన అనువాదకుల మెడల్ అందుకోండి. మీ విష్ణు (చర్చ) 13:05, 21 అక్టోబర్ 2013 (UTC)
    ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 13:10, 21 అక్టోబర్ 2013 (UTC)

    Possibly unfree దస్త్రం:Pothanapaper.PDF

    A file that you uploaded or altered, దస్త్రం:Pothanapaper.PDF, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 06:48, 23 అక్టోబర్ 2013 (UTC)