ప్రీతి అస్రాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీతి అస్రాని
జననం
ప్రీతి అస్రాని

(1999-09-07) 1999 సెప్టెంబరు 7 (వయసు 24)[1]
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2012-ప్రస్తుతం

ప్రీతి అస్రాని, తెలుగు సినిమా నటి.[2] సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించింది.[3] 2020లో వచ్చిన ప్రెజర్ కుక్కర్ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]

జననం[మార్చు]

ప్రీతి అస్రాని గుజరాత్‌లో జన్మించింది. ప్రీతి తెలుగు, కన్నడ, తమిళ భాషలు కూడా నేర్చుకున్నది.[4] ప్రీతి కజిన్ అంజు అస్రాని తెలుగు టెలివిజన్ నటి.[1]

సినిమారంగం[మార్చు]

ప్రీతి తన పదహారేళ్ళ వయసులో ఫిదా అనే షార్ట్ ఫిల్మ్‌లో అంధ బాలికగా నటించింది. [4] 2017లో మళ్ళీరావా సినిమాలో చిన్నపాత్రలో నటించింది.[1] 2018లో సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్ లో తమిళ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.[3] 2020లో వచ్చిన ప్రెజర్ కుక్కర్ సినిమాలో తొలిసారిగా హీరోయిగా నటించింది.[1][4]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2012 ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? బాల నటుడు [2]
2013 గుండెల్లో గోదారి యువ చిత్ర బాల నటుడు [2]
2017 ఫిదా అంధ బాలిక షార్ట్ ఫిల్మ్ [4]
మల్లి రావా యువతి అంజలి [1]
2018 హ్యాపీ వెడ్డింగ్ అక్షర సోదరి
2020 ప్రెజర్ కుక్కర్ అనిత [1]
2021 పల్లవి [1]
సీటీమార్ కబడ్డీ కెప్టెన్ [4]
2022 దొంగలున్నారు జాగ్రత్త
యశోద

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష ఛానల్
2016 తెలుగు జీ తెలుగు [4]
2017 సోషల్ తెలుగు వియు [2]
2018–2020 మిన్నలే షాలినీ రాజేష్ తమిళం సన్ టీవీ [3]
2022 9 హవర్స్ శ్రావణి తెలుగు డిస్నీ+ హాట్‌స్టార్
2023 వ్యూహం తెలుగు అమెజాన్‌ ప్రైమ్ వీడియో

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Chowdhary, Y. Sunita (18 February 2020). "Preethi Asrani to debut in Telugu cinema with 'Pressure Cooker'". The Hindu.
  2. 2.0 2.1 2.2 2.3 "Social star Preity Asrani says she is lucky to work with Rana Daggubati so early in her career- Entertainment News, Firstpost". Firstpost. 19 December 2017.
  3. 3.0 3.1 3.2 "TV serial Minnale completes 200 episodes". The Times of India. 16 April 2019. Retrieved 1 July 2020.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Pecheti, Prakash. "St Ann's girl Preethi Asrani dreams big on silver screen". Telangana Today.

బయటి లింకులు[మార్చు]