Jump to content

బాలాదిత్య

వికీపీడియా నుండి
బాలాదిత్య
జననం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఆదిత్య
వృత్తినటుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1991-ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • వై. ఎస్. శంకర్ [1][2] (తండ్రి)
  • వై. బి. టి. ఎస్. కల్యాణి[1] (తల్లి)
పురస్కారాలునంది పురస్కారం
మాస్టర్ బాలాదిత్య, బేబీ బన్నీ నటించిన లిటిల్ సోల్జర్స్

బాలాదిత్య ఒక తెలుగు నటుడు, టివి వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.[3] బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. తరువాత 10కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. [4] ఇతని అన్న కౌశిక్ కూడా బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి పలు టి. వి. కార్యక్రమాల్లో, కొన్ని సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా 1994 లో వచ్చిన అన్న, 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న 1940 లో ఒక గ్రామం అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర పోషించాడు.[4] ఆయన 2022లో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.[5]

సినిమాలు

[మార్చు]

బాలాదిత్య రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే హాస్య సినిమాతో బాల నటుడిగా తన ప్రస్థానం ఆరంభించాడు.[6] కథానాయకుడిగా అతని మొదటి సినిమా బి. జయ దర్శకత్వంలో 2003 లో వచ్చిన చంటిగాడు అనే సినిమా.

బాల నటుడిగా

[మార్చు]

కథా నాయకుడిగా

[మార్చు]

ఇతర పాత్రలు

[మార్చు]
  1. ఎంత మంచివాడవురా! (2020)[7][8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Maa, Stars. "Baladitya Profile". maastars.com. maastars. Retrieved 21 June 2016.
  2. TV5 News (31 August 2021). "'అరుంధతి' తండ్రి గుర్తున్నారా? ఆయన కొడుకులు కూడా హీరోలే..!" (in ఇంగ్లీష్). Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Daily, Hunt. "Baladitya Patikella Cine prasthanam". DailyHunt. DailyHunt. Retrieved 21 June 2016.
  4. 4.0 4.1 Telugu, Webdunia. "Natudiga Pathikellu poorti chesukunna Baladitya". webdunia.com. Webdunia. Retrieved 21 June 2016.
  5. Sakshi (4 September 2022). "బిగ్‌బాస్‌కి వచ్చేముందే కూతురు పుట్టింది : బాలాదిత్య". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  6. Idle, Brain. "Baladitya is now Aditya". idlebrain. Idle brain. Retrieved 21 June 2016.
  7. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  8. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.