భలేకాపురం
Jump to navigation
Jump to search
భలేకాపురం | |
---|---|
దర్శకత్వం | ఎన్.గోపాలకృష్ణ |
రచన | జంధ్యాల (మాటలు) |
నిర్మాత | జి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్ |
తారాగణం | చంద్రమోహన్, జయసుధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు |
ఛాయాగ్రహణం | ఆర్. మధుసూధన్, సెల్వం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 13, 1982 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భలేకాపురం 1982, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్ పతాకంపై జి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్ నిర్మాణ సారథ్యంలో ఎన్.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- చంద్రమోహన్
- జయసుధ
- కైకాల సత్యనారాయణ
- గిరిబాబు
- రమాప్రభ
- శ్రీలక్ష్మి
- రామమాలిని
- విశాల
- విజయ గౌరీ
- రాజబాబు
- రావి కొండలరావు
- పొట్టి ప్రసాద్
- సాక్షి రంగారావు
- సిహెచ్ కృష్ణమూర్తి
- రాజేశ్వరరావు
- భాస్కర్ బాబు
- డి.ఎస్. రాజు
- గీత
- తాతినేని రాజేశ్వరి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎన్.గోపాలకృష్ణ
- నిర్మాత: జి. అప్పారావు, ఎస్. తాజుద్ధీన్
- సమర్పణ: జయంతి లాల్ ఎం. షా
- మాటలు: జంధ్యాల
- ఛాయాగ్రహణం: ఆర్. మధుసూధన్, సెల్వం
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాణ సంస్థ: జాన్‌ఫాక్ ఇంటర్నేషనల్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించగా, ఆత్రేయ, వేటూరి పాటలు రాశారు.[2]
- అమ్మ పాడే జోల పాట కమ్మనైన లాలి పాట అమ్ముడైన అంగడి బొమ్మను - పి.సుశీల, రచన: ఆత్రేయ
- ఆకాశం వెన్నెలాంటి జున్ను తాగి ఆడింది భూలోకం - పి.సుశీల, రచన: జాలాది రాజారావు
- ఎన్నో ఎన్నో ఎన్నో ఉంటవి కొత్త దంపతుల కోరికలు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత, రచన:మైలవరపు గోపి
- గంగా యమునా కలిసె సమయం కలగా కలిసె కధగా మిరిసే - పి.సుశీల, రచన: వేటూరి సుందరరామమూర్తి
- పేరుకు కోకున్నది సీతాకోక చిలక మరి నీ పేరేమిటే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, రచన: వేటూరి సుందరరామమూర్తి.
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Bhale Kapuram (1982)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
- ↑ SenSongsMp3, Songs (9 December 2015). "Bhale Kapuram Songs". www.sensongsmp3.co.In. Archived from the original on 26 ఫిబ్రవరి 2021. Retrieved 18 August 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
ఇతర లంకెలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1982 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- గీత నటించిన సినిమాలు