మూస చర్చ:మీకు తెలుసా?1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు "మీకు తెలుసా భాండాగారంలో" చేర్చేయండి. అలాగే అక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:52, 8 ఆగష్టు 2007 (UTC)

ఇక్కడ ఉన్న చర్చ ని భండారము చర్చ కి మార్చాను కి మార్చాను.

శోభన్ బాబు వ్యాసం ఈ వారపు వ్యాసంగా ప్రదర్శింపబడుతుండడంతో మీకు తెలుసాలో ఉన్న శోభన్ బాబు వాక్యాన్ని తొలగించాను. --Svrangarao 23:14, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

"బొమ్మ ఉన్నది" బదులు "బొమ్మలో ఉన్నది" లేదా "బొమ్మ చూడండి" - అంటే బాగుంటుందనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:59, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ ఏ వాక్యానికి చెందినది అని తెలపడానికి మాత్రమే ఆ వాక్యం చివర బొమ్మ ఉన్నది అని పెడుతున్నాం. ఇది నచ్చకుంటే పదాన్ని మార్చండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:17, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బ్రాకెట్టు ల లొ ఉండే విషయము. ప్రధాన వ్యాసము పేజి బొద్దుగా చూపితే వ్యాసము ఈ పేజి అని బ్రాకెట్టు లొ వ్రాసే పని తప్పుతుందని అని అనుకొంటున్నాను --బ్లాగేశ్వరుడు 20:33, 12 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా శైలి[మార్చు]

మీకు తెలుసా వాక్యాలలో వ్యాసం తప్ప మిగతావాటికి లింకులు ఇవ్వకుంటే దృష్టి కొత్త వ్యాసం పై వుంటుంది. --అర్జున 10:24, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వాక్యం చివరన వ్యాసం పేరు ఇచ్చి దానికి లింకు ఇవ్వడమే మంచిది. పాఠకుల సౌలభ్యం దృష్ట్యా నాలుగేళ్ళ క్రితం నేను ఈ శీర్షికను నిర్వహించు సమయంలో నేనే ఈ పద్దతికి శ్రీకారం చుట్టాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:49, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2014 నిర్వహణ గణాంకాలు[మార్చు]

user_name Edits
user:Kvr.lohith 265
user:సుల్తాన్ ఖాదర్ 11
user:స్వరలాసిక 7
user:Pavan santhosh.s 5
user:C.Chandra Kanth Rao 4
user:Kprsastry 2
user:రవిచంద్ర 1
user:CommonsDelinker 1

మీకు తెలుసా?1 మూస మరియు సంబంధిత భండారము లో కృషి చేసిన పైన పేర్కొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. మీలా మరింతమంది ఈ కృషిలో మరియు సంబంధిత వ్యాసాల కృషిలో సమిష్టికృషి మరింత ఎక్కువ కృషి చేస్తే తెవికీ నాణ్యత మెరుగవుతుంది. అన్నిసంవత్సరాల కృషిగణాంకాలు క్వేరీస్క్రిప్ట్ నడిపి చూడండి. వ్యాసాల లో ఆసక్తి గల సంగతులు చేర్చే వాడుకరులను పేర్కొనే విషయమై మరల సముదాయంలో చర్చించండి.--అర్జున (చర్చ) 13:17, 6 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అప్రమేయంగా చేర్చుట ఉదాహరణ (ప్రస్తుత వారం)[మార్చు]

  • ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
  • ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
  • ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
  • ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
  • ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!


user:Kvr.lohith మరియు దీనికి సహాయపడుతున్న సభ్యులు గమనించండి. భండారంలో సమాచారం చేరిస్తే ప్రతివారం ఆ వారం వివరం మొదటిపేజీలో ప్రదర్శించబడుతుంది. మూస :మీకు తెలుసా?1 ప్రతివారం మార్చవలసిన పనిలేదు. సంవత్సరం పేరు తో భండారం ప్రారంభించినపుడు ఇతర శీర్షికల లాగా స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 10:01, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, అప్రమేయంగా మారే విధానం కల్పించినందుకు ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 10:02, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వారం వాక్యాలలో చిన్న చిన్న దోషాలుంటే ఎవరైనా సరిద్దుటకు ఈ మూసలో "మార్చు" అనే బటన్ ని భండారములో ఆయా వారానికి లింకు ఇస్తే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 10:06, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విభాగాలు మార్పునకు లింకు చేర్చాలంటే విభాగం సంఖ్య స్థిరమైనదై వుండాలి. అందుకని ప్రస్తుతానికి విభాగపు లింకు చేర్చాను. ఈ వారం వ్యాసం లాగా సంవత్సరపు పేజీలు ప్రారంభించి వ్యాస నిర్మాణం నిర్ధారించి ప్రామాణికం చేస్తే లింకు ఇవ్వవచ్చు. లేకపోతే ప్రతివారానికి వేరే పేజీ చేసేటట్లయితే అలాగైనా చేయవచ్చు. --అర్జున (చర్చ) 11:15, 12 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]