శ్రీకృష్ణ విజయం
Jump to navigation
Jump to search
శ్రీకృష్ణ విజయం (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | ఎం.ఎస్. రెడ్డి |
తారాగణం | నందమూరి తారక రామారావు, జయలలిత, జమున, ఎస్.వి. రంగారావు, కాంతారావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | కౌముదీ పిక్చర్స్ (తారకరామ పిక్చర్స్?) |
భాష | తెలుగు |
పాత్రలు, పాత్రధారులు
[మార్చు]- శ్రీకృష్ణుడు - ఎన్.టి.రామారావు
- సత్యభామ - జమున
- వసుంధర - జయలలిత
- నారదుడు - కాంతారావు
- కుచేలుడు - మద్దాలి కృష్ణమూర్తి
- పౌండ్రక వాసుదేవుడు - నాగభూషణం
ఇంకా ఇందులో రామకృష్ణ, పద్మనాభం, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజనాల, దేవిక, సంధ్యారాణి, రమాప్రభ తదితరులు నటించారు.
పాటలు
[మార్చు]- అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణపరమాత్మ సేవకు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
- అడిగితి నొక్కనాడు నేనడిగితి ఒక్కనాడు కమలాసను (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
- అనరాదే బాలా కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన - ఘంటసాల, జయలలిత - రచన: సినారె
- అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే (పద్యం) - ఘంటసాల
- అంకిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి నొనర్చి శంభు (పద్యం) - మాధవపెద్ది
- అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆఙ్ఞ (పద్యం) - మాధవపెద్ది
- ఓరీ యాదవా నీ ప్రగల్భములు మాయోపాయజాలములు (పద్యం) - మాధవపెద్ది
- జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - ఘంటసాల - రచన: దాశరథి
- జయతు జయతు దేవి దేవసంధావి (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల బృందం
- జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు రసరమ్య గుణశాలి వనమాలి - పి.సుశీల
- జేజేల తల్లికి జేజేలు మా గౌరమ్మ పెళ్ళికి బాజాలు - సుశీల బృందం
- పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
- పలువా ప్రేలకుమింక పండినది నీ పాపములు ఈనాడు (పద్యం) - మాధవపెద్ది
- పనివడి నీవు కోరినటు భట్టులో పెను భట్టులో (పద్యం) - ఘంటసాల
- భళిరే మేల్ మేల్ మదిలోని భావమెల్ల హాయి హాయీ (పద్యం) - మాధవపెద్ది
- నా జీవితము నీకంకితము నీవే నాకు ఆలంబనము - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
- నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన చెప్పవే ప్రయమురళీ - ఘంటసాల, సుశీల
- మరచినావేమో నీయన్న మమ్మెదిరించి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
- రత్నములవంటి అష్ట భార్యలకు తోడు సోయగము (పద్యం) - ఘంటసాల - రచన: ముదివర్తి
- రమణీ ఓ రమణీ నా తప్పు మన్నింపరానిదేని రట్టు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
- హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి - సుశీల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.