హాలహర్వి మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°19′55″N 77°09′25″E / 15.332°N 77.157°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | హాలహర్వి |
విస్తీర్ణం | |
• మొత్తం | 282 కి.మీ2 (109 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 41,123 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 967 |
హాలహర్వి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా -41,123 అందులో పురుషులు 20,910 మంది ఉండగా - స్త్రీలు 20,213 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- అమృతాపురం
- బల్లూరు
- బాపురం
- బెవినహళ్
- బిలేహళ్
- బొలుగోట
- చింతకుంట
- గుల్యం
- హాలహర్వి
- హర్దగేరి
- జే.హోసళ్లి
- కామినహళ్
- కొక్కరచేడు
- కుర్లేహళ్లి
- మాచనూరు
- మల్లికార్జునపల్లె
- మేడ్చల్
- నిత్రావతి
- పచ్చెరుపల్లె
- సిద్దాపురం
- సిరుగపురం
- శ్రీధరహళ్
- సాకిబండ
- విరుపాపురం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015