ఆభరణాలు

వికీపీడియా నుండి

Amber pendants

ఆభరణాలు లేదా నగలు (Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.

[మార్చు] వివిధ ఆభరణాలు

Young girl from the Padaung tribe.

[మార్చు] ఏడు వారాల నగలు

  • ఆదివారం - కెంపులు
  • సోమవారం - ముత్యాలు
  • మంగళవారం - పగడాలు
  • బుధవారం - పచ్చలు
  • గురువారం - కనకపుష్యరాగం
  • శుక్రవారం - వజ్రాలు
  • శనివారం - ఇంద్రనీలమణులు
పేజీకి సంభందించిన లింకులు