కాళికాదేవి
| కాళికాదేవి | |
|---|---|
The goddess Kali |
|
| goddess of Time, Change | |
| దేవనాగరి | काली |
| తమిళ లిపి | காளி |
| Bengali script | কালী |
| సంప్రదాయభావం | దేవి, మహావిద్య |
| ఆవాసం | శ్మశానాలు |
| మంత్రం | Om Krīm Kālyai namaḥ , Om Kapālinaye Namah, Om Hrim Shrim Krim Parameshvari Kalike Svaha |
| ఆయుధం | Scimitar |
| భార్య | శివుడు |
| వాహనం | Jackal |
కాళికాదేవి (Kālī, సంస్కృతం: काली, మూస:IPA-sa; బెంగాళీ: কালী; పంజాబీ: ਕਾਲੀ; తమిళం: காளி), also known as Kālikā (సంస్కృతం: कालिका, బెంగాళీ: কালিকা) అనంత శక్తిదాయిని అయిన హిందూ దేవత. "She who destroys". కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్ధాలున్నాయి. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణి (Bhavatārini ;literally "redeemer of the universe") గా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.[1]
కాళికాదేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లుగా చూపుతారు. ఈమె దశమహావిద్యలు లో ముఖ్యమైనది.[2]
కాళీ యంత్రం [మార్చు]
తాంత్రిక యోగంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది.[3] నిర్వాన-తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర-తంత్రం మరియు పిచ్చిల-తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్కొంటాయి. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెబుతాయి.[4]
మూలాలు [మార్చు]
- ↑ http://www.srilankaguardian.org/2011/08/in-veneration-of-nallurs-vira-ma-kali.html
- ↑ Encyclopedia International, by Grolier Incorporated Copyright in Canada 1974. AE5.E447 1974 031 73-11206 ISBN 0-7172-0705-6 page 95
- ↑ D. Kinsley p. 122.
- ↑ D. Kinsley p. 122–123.