కూనవరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కూనవరం
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో కూనవరం మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో కూనవరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°35′00″N 81°16′00″E / 17.5833°N 81.2667°E / 17.5833; 81.2667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము కూనవరం
గ్రామాలు 48
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 24,597
 - పురుషులు 11,925
 - స్త్రీలు 12,672
అక్షరాస్యత (2001)
 - మొత్తం 44.40%
 - పురుషులు 51.67%
 - స్త్రీలు 37.60%
పిన్ కోడ్ 507121

కూనవరం, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 507121. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసినది.

గ్రామ చరిత్ర[మార్చు]

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్- లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జులై 31న గెజిట్- లో ప్రచురించారు.[1]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామజనాబా[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

కూనవరం వద్ద శబరి నది

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]


  1. తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి
"http://te.wikipedia.org/w/index.php?title=కూనవరం&oldid=1295049" నుండి వెలికితీశారు