చింతూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చింతూరు
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో చింతూరు మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో చింతూరు మండలం యొక్క స్థానము
చింతూరు is located in Telangana
చింతూరు
తెలంగాణ పటములో చింతూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°45′N 81°24′E / 17.75°N 81.4°E / 17.75; 81.4
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము చింతూరు
గ్రామాలు 80
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 36,763
 - పురుషులు 18,108
 - స్త్రీలు 18,655
అక్షరాస్యత (2001)
 - మొత్తం 35.19%
 - పురుషులు 41.91%
 - స్త్రీలు 28.75%
పిన్ కోడ్ {{{pincode}}}

చింతూరు, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసినది.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్- లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జులై 31న గెజిట్- లో ప్రచురించారు.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]


  1. తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి
"http://te.wikipedia.org/w/index.php?title=చింతూరు&oldid=1414880" నుండి వెలికితీశారు