అడ్డతీగల

వికీపీడియా నుండి
  ?అడ్డతీగల మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో అడ్డతీగల మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో అడ్డతీగల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము అడ్డతీగల
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 90
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
38,387 (2001)
• 19330
• 19057
• 57.60
• 61.76
• 53.39


అడ్డతీగల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. బ్రిటిషు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటంలో అడ్డతీగల పోలీసు స్టేషనుపై ఆయన జరిపిన దాడి అత్యంత సాహసోపేతమయినది.

మండలంలోని గ్రామాలు [మార్చు]



"http://te.wikipedia.org/w/index.php?title=అడ్డతీగల&oldid=807778" నుండి వెలికితీశారు