ఖాన్ అకాడమీ
| URL | www.khanacademy.org |
|---|---|
| Slogan | "అన్ని వయస్సులవారికి నేర్చుకోవడం వేగవంతంచేయడం." |
| Commercial? | కాదు |
| Type of site | విద్యా విషయ సంగ్రహం |
| Registration | కొన్నిటికి పేరు నమోదు చేసుకోవాలి |
| Available language(s) | అమెరికన్ ఇంగ్లీషు మరియు ఇతర అనువాదాలు |
| Content license | క్రియేటివ్ కామన్స్ (BY-NC-SA) |
| Owner | సల్మాన్ ఖాన్ |
| Created by | సల్మాన్ ఖాన్, వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహక సంచాలకుడు |
| Launched | సెప్టెంబర్ 2006 |
| Revenue | ఉచితం |
ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని[1] విద్యా సంస్థ. దీనిని 2006 లో యమ్ ఐ టి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు. [2]. "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ , 2,700 పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అర్థ శాస్త్రం, కాస్మాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.
References [మార్చు]
- ↑ http://www.khanacademy.org/contribute
- ↑ "Frequently Asked Questions". Khan Academy. Retrieved 2011-11-03.
External links [మార్చు]
- Official website
- మూస:YouTube user
- Browse Khan - Watch a Video/Jump to Playlist drop-down Menu
- Charlie Rose interview, May 4th, 2011
- In the Media: Khan Academy-Related Talks and Interviews
- The 10 Most Innovative Companies in Education (Khan Academy #3)
|
||||||||