మహేంద్రసింగ్ ధోని
| మహేంద్రసింగ్ ధోని | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | కుడిచేతి మీడియం | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 29 | 120 | ||
| పరుగులు | 1418 | 3793 | ||
| బ్యాటింగ్ సగటు | 33.76 | 47.41 | ||
| 100లు/50లు | 1/9 | 4/24 | ||
| అత్యుత్తమ స్కోరు | 148 | 183* | ||
| ఓవర్లు | 1 | - | ||
| వికెట్లు | - | - | ||
| బౌలింగ్ సగటు | - | - | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | - | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | - | - | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 65/14 | 121/36 | ||
|
As of సెప్టెంబర్ 15, 2008 |
||||
1981, జూలై 7 న ఝార్ఖండ్ లోని రాంచీ లో జన్మించిన మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మరియు వన్డే, ట్వంటీ-20 భారత జట్టుకు ప్రస్తుత కెప్టెన్ [1]. కుడి చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్ గా భారత జట్టులో రంగప్రవేశం చేసిన ధోని జూనియర్ మరియు ఇండియా-ఏ లో ప్రతిభ ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చినాడు. భారత్-ఏ తరఫున ఆడుతూ పాకిస్తాన్-ఏ పై సెంచరీలు సాధించి తన ప్రతిభను వెల్లడించి అదే సంవత్సరంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2005 లో పాకిస్తాన్ పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అదే స.లో శ్రీలంక పై 183 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా టి20 మరియూ ప్రపంచకప్ 2011 లొ భారత్ ను విజయపధాన నిలిపినాడు.
[మార్చు] వన్డే క్రికెట్
ధోని వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 102 మ్యాచ్‌లు ఆడి 45.55 సగటుతో 3098 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు మరియు 19 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183(నాటౌట్).
వన్డే గణాంకాలు:
| వివిధ దేశాలపై వన్డే రికార్డులు | |||||||||
| # | ప్రత్యర్థి | మ్యాచ్‌లు | పరుగులు | సగటు | అత్యధిక స్కోరు | 100లు | 50లు | క్యాచ్‌లు | స్టంపింగ్‌లు |
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1 | ఆఫ్రికా XI[2] | 3 | 174 | 87.00 | 139* | 1 | 0 | 3 | 3 |
| 2 | ఆస్ట్రేలియా | 9 | 222 | 37.00 | 58 | 0 | 2 | 7 | 4 |
| 3 | బంగ్లాదేశ్ | 6 | 146 | 36.50 | 93* | 0 | 1 | 6 | 6 |
| 4 | బెర్మూడా | 1 | 29 | 29.00 | 28 | 0 | 0 | 1 | 0 |
| 5 | ఇంగ్లాండు | 13 | 359 | 32.63 | 96 | 0 | 2 | 15 | 3 |
| 6 | న్యూజీలాండ్ | 3 | 50 | 25.00 | 37* | 0 | 0 | 3 | 1 |
| 7 | పాకిస్తాన్ | 13 | 542 | 60.22 | 148 | 1 | 4 | 14 | 1 |
| 8 | స్కాంట్లాండ్ | 1 | - | - | - | - | - | - | - |
| 9 | దక్షిణాఫ్రికా | 10 | 196 | 24.50 | 55 | 0 | 1 | 7 | 1 |
| 10 | శ్రీలంక | 16 | 490 | 61.25 | 183* | 1 | 2 | 17 | 3 |
| 11 | వెస్టీండీస్ | 13 | 317 | 39.62 | 62* | 0 | 2 | 10 | 2 |
| 12 | జింబాబ్వే | 2 | 123 | 123.00 | 67* | 0 | 2 | 0 | 1 |
| మొత్తము | 90 | 2648 | 44.13 | 183* | 3 | 16 | 85 | 25 | |
వన్డే సెంచరీలు:
| వన్డే సెంచరీలు | ||||||
| # | పరుగులు | మ్యాచ్‌లు | ప్రత్యర్థి | స్టేడియం | వేదిక | సం. |
|---|---|---|---|---|---|---|
| 1 | 148 | 5 | పాకిస్తాన్ | విశాఖపట్నం | 2005 | |
| 2 | 183* | 22 | శ్రీలంక | జైపూర్ | 2005 | |
| 3 | 139* | 74 | ఆఫ్రికా XI[2] | చెన్నై | [[2007కొ | |
[మార్చు] మూలాలు
]]