నల్ల రెక్కల లోరీ

వికీపీడియా నుండి
నల్ల రెక్కల లోరీ
BlackWingedLorikeet.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: Animalia
Phylum: Chordata
తరగతి: Aves
వర్గము: Psittaciformes
కుటుంబము: Psittacidae
ప్రజాతి: Eos
జాతి: E. cyanogenia
ద్వినామము
Eos cyanogenia
Bonaparte, 1850

VU.JPG

నల్ల రెక్కల లొరీ,ఇయోస్ క్యానోజీనియాలేదా నలుపుఎరుపు లోరీఒక మధ్యస్థ పరిమాణం కల (30సెం.మీ. పొడవు కల),పొడవైన తోక కలిగిన లోరీ.ఇది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండి భుజాలు నలుపులో,కనుపాపలు ఎరుపు రంగులో ఉంటాయి.నారింజ ఎరుపు ముక్కు,వంకాయ రంగు చెవులు ఉంటాయి.రెక్కల లోపల ఎరుపు,పసుపురంగులు నల్ల అంచులతో ఉంటాయి.ఆడవి,మగవి ఒకే రకంగా ఉంటాయి. ఇండోనేషియా కి ప్రత్యేకమైన ఈ చిలుక అక్కడ చెందరవాసి అఖాతం,పపువా న్యూ గినియా లలోని బియాక్,నమ్ఫర్,మానిం,మోయిస్ నం దీవులలోని మడ అడవులలో,అడవులలో ఉంటాయి.ఇవి కొబ్బరి చెట్లలో నివాసం ఏర్పరుచుకుంటాయి. నివాస స్థలాలు అంతరించటం,చిన్ని జనాభా,వేటాడడం వల్ల వీటిని ప్రమాదానికి చేరువులో ఉన్నట్లు ప్రకటించారు.


నల్ల రెక్కల లోరి

[మార్చు] References

[మార్చు] External links

మూస:Lories and lorikeets

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు