మిండానౌ లోరికీట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | మిండానౌ లోరికీట్
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: Psittaciformes
కుటుంబం: సిట్టాసిడే
జాతి: Trichoglossus
ప్రజాతి: T. johnstoniae
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | ద్వినామీకరణం
Trichoglossus johnstoniae
Hartert, 1903

NT.JPG

మిండానౌ లోరికీట్ లేదా మౌంట్ అపో లోరికీట్(ట్రైకోగ్లోస్సస్ జాన్ స్టోనియా), లేదా ఫ్రెంచ్ లో లోరికీట్ డె జాన్ స్టోన్ అనీ స్పానిష్ లో లోరి డె మిండానౌ అని పిలిచే ఈ చిలుక సిట్టాసిడే కుటుంబములోని ఒక జాతి. వీటిలో ఇంచుమించు ఒకే రకంగా ఉండే రెండు ఉపజాతులు ఉన్నాయి. రెండూ ఫిలిప్పీన్సు లోని మిండానౌ ప్రాంతానికి ప్రత్యేకమైనవి.

వీటి సహజసిద్ధ ఆవాసాలు సమశీతోష్ణ, ఉష్ణ మండల చిత్తడి పొగమంచు అడవులు. వీటి ప్రజాతి ఆవాసాలు కోల్పోవడము వలన ప్రమాదంలో పడింది.

వివరణ[మార్చు]

మిండానౌ లోరికీట్ అనేది షుమారు 20 సెం.మీ. పొడవు ఉంటుంది. ముందు పక్క ఆకుపచ్చ రంగు పై పసుపు అడ్డ గీతలు ఉంటాయి. ముఖం ఎర్రగా ఉండి, ముదురు ఊదా రంగు పట్టీ తల చుట్టూ ఉంటుంది. రెక్కల కింది భాగంలో పసుపు రంగు మచ్చలు ఉంటాయి. కాళ్ళు ఆకుపచ్చ, బూడిద రంగు కలిసిన రంగులో ఉంటాయి. ముక్కు నారింజ రంగులో ఉంటుంది. కంటి చుట్టూ ముదురు బూడిద రంగు ఉండి, కనుపాప ఎరుపు రంగులో ఉంటుంది. బాహ్యంగా ఆడవి, మగవి ఒకే రకంగా ఉంటాయి. పిల్లలు లేత ఎరుపు రంగు ముఖం కలిగి, తల చుట్టూ ఊదా పట్టీకి బదులు, కళ్ళ వెనుక ఊదా రంగు ఉంటుంది. కమ్టి చుట్టూ వలయం లేత బూడిద రంగులో ఉంటుంది. కనుపాపలు ఊదా రంగులో ఉంటాయి. ముక్కు ముదురు ఊదా రంగులో ఉంటుంది.[1]

వర్గీకరణ[మార్చు]

There are two poorly differentiated subspecies:[1]

  • Trichoglossus j. johnstoniae - central and southeast Mindanao
  • Trichoglossus j. pistra - western Mindanao

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Forshaw (2006). plate 13.

Cited Texts[మార్చు]