మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొహమ్మద్ అజారుద్దీన్ భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన, కెప్టెన్‌గా వ్యవహరించిన మాజీ అంతర్జాతీయ క్రికెటరు. భారత క్రికెట్ నుండి ఉద్భవించిన గొప్ప బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా పరిగణించబడుతాడు.[1] అతను "మణికట్టు స్ట్రోక్‌ప్లే"కి బాగా పేరు పొందాడు.[2] కుడిచేతి వాటం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన అజారుద్దీన్, 29 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. 2000లో అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఆరోపించింది. ఇది అతని క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికింది.[3] 15 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో, అతను 99 టెస్టులు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డే) ఆడి, 6,215, 9,378 పరుగులు చేశాడు.[4] వన్‌డే క్రికెట్‌లో 9,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ అజారుద్దీన్. 2000 అక్టోబరు వరకు అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[lower-alpha 1] 1991లో విస్డెన్, తమ ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా చేర్చింది. అంతకు ముందు "ఇండియన్ క్రికెట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యాడు.[7] [8]

అజహరుద్దీన్ 1984-85లో ఇంగ్లండ్ భారత పర్యటనలో తన టెస్టు, వన్‌డే రంగప్రవేశం చేశాడు. టెస్టుల్లో, వెస్టిండీస్, జింబాబ్వే మినహా అన్ని దేశాలపై సెంచరీలు చేశాడు. [lower-alpha 2] తన మొదటి టెస్టు మ్యాచ్‌లో అజారుద్దీన్ 110 పరుగులు చేశాడు. తద్వారా తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఎనిమిదో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.[10] సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లలో 105, 122 స్కోర్‌లతో, అతను తన మొదటి మూడు టెస్టుల్లోనూ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.[1][4] అజారుద్దీన్ 1996లో దక్షిణాఫ్రికాపై 74 బంతుల్లో సెంచరీ సాధించి, టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు.[11] 1986లో కాన్పూర్‌లో శ్రీలంకపై అతని అత్యధిక స్కోరు 199. అజారుద్దీన్ 22 టెస్టు సెంచరీలు, 15 క్రికెట్ మైదానాల్లో చేయగా, వాటిలో తొమ్మిది భారతదేశం వెలుపల ఉన్నాయి.[12] అతను 2000 మార్చిలో దక్షిణాఫ్రికాపై ఆడిన చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.[13] 2023 అక్టోబరు నాటికి అతను, టెస్టు క్రికెట్‌లో ఆల్-టైమ్ సెంచరీ మేకర్లలో ముప్పైఒకటవ వాడు, [lower-alpha 3] భారతదేశ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నాడు.[15]

అజారుద్దీన్ తొలి వన్‌డే ఆడిన రెండేళ్ల తర్వాత శ్రీలంకపై 108 పరుగులు చేసి, తొలి వన్డే సెంచరీ సాధించాడు. 1987లో, అతను మోతీ బాగ్ స్టేడియం, వడోదరలో న్యూజిలాండ్‌పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు; [lower-alpha 4] ఆ ప్రదర్శన భారతదేశ విజయాన్ని నిర్ధారించింది. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [17] అతని అత్యధిక స్కోరు 153 నాటౌట్ అతని కెరీర్ చివరిలో జింబాబ్వేపై చేసాడు. ఆ సమయంలో అతను అజయ్ జడేజాతో కలిసి 275 పరుగుల రికార్డు భాగస్వామ్యంలో పాల్గొన్నాడు. [lower-alpha 5] అజారుద్దీన్ తన వన్‌డే కెరీర్‌లో ఏడు సార్లు 90 - 99 మధ్య స్కోర్లు చేశాడు. [19]

సూచిక[మార్చు]

View from the top of the Eden Gardens during a cricket match, focusing on one side of the crowd; players are visible in the field.
ఈడెన్ గార్డెన్స్‌లో అజారుద్దీన్ తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు; ఆ వేదికపై మరో నాలుగు సెంచరీలు సాధించాడు.
చిహ్నం అర్థం
* నాటౌట్‌గా మిగిలాడు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌
బంతులు ఎదుర్కొన్న బంతులు
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ లోని ఇన్నింగ్స్
టెస్టు ఆ సీరీస్‌లో టెస్టు సంఖ్య
S/R ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్
H/A/N స్వదేశంలో, విదేశంలో, తటస్థం
తేదీ మ్యాచ్ ప్రారంభ రోజు
ఓడింది ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది
గెలిచింది ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది
డ్రా మ్యాచ్ డ్రా అయింది
టై టై అయింది

టెస్టు శతకాలు[మార్చు]

టెస్టు శతకాలు[20]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం
1 110  ఇంగ్లాండు 5 1 3/5 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1984 డిసెంబరు 31 డ్రా అయింది[21]
2 105  ఇంగ్లాండు 5 3 4/5 M. A. చిదంబరం, మద్రాసు స్వదేశం 1985 జనవరి 13 ఓడిపోయింది[22]
3 122  ఇంగ్లాండు 3 1 5/5 గ్రీన్ పార్క్, కాన్పూర్ స్వదేశం 1985 జనవరి 31 డ్రా అయింది[23]
4 199  శ్రీలంక 5 2 1/3 గ్రీన్ పార్క్, కాన్పూర్ స్వదేశం 1986 డిసెంబరు 17 డ్రా అయింది[24]
5 141  పాకిస్తాన్ 5 1 2/5 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1987 ఫిబ్రవరి 11 డ్రా అయింది[25]
6 110  పాకిస్తాన్ 5 1 3/5 సవాయ్ మాన్‌సింగ్, జైపూర్ స్వదేశం 1987 ఫిబ్రవరి 21 డ్రా అయింది[26]
7 109  పాకిస్తాన్ 4 3 2/4 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ విదేశం 1989 నవంబరు 23 డ్రా అయింది[27]
8 192 dagger  న్యూజీలాండ్ 5 2 3/3 ఈడెన్ పార్క్, ఆక్లాండ్ విదేశం 1990 ఫిబ్రవరి 22 డ్రా అయింది[28]
9 121  ఇంగ్లాండు 5 2 1/3 లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ విదేశం 1990 జూలై 26 ఓడిపోయింది[29]
10 179 dagger  ఇంగ్లాండు 5 2 2/3 ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, మాంచెస్టర్ విదేశం 1990 ఆగస్టు 9 డ్రా అయింది[30]
11 106 dagger  ఆస్ట్రేలియా 6 4 4/5 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ విదేశం 1992 జనవరి 25 ఓడిపోయింది[31]
12 182 ‡ dagger  ఇంగ్లాండు 5 1 1/3 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1993 జనవరి 29 గెలిచింది[32]
13 108 ‡ dagger  శ్రీలంక 5 1 2/3 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 1994 జనవరి 26 గెలిచింది[33]
14 152 ‡ dagger  శ్రీలంక 5 2 3/3 సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ స్వదేశం 1994 ఫిబ్రవరి 8 గెలిచింది[34]
15 109  దక్షిణాఫ్రికా 5 2 2/3 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1996 నవంబరు 27 ఓడిపోయింది[35]
16 163* ‡  దక్షిణాఫ్రికా 6 3 3/3 గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్ స్వదేశం 1996 డిసెంబరు 8 గెలిచింది[36]
17 115  దక్షిణాఫ్రికా 7 2 2/3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ విదేశం 1997 జనవరి 2 ఓడిపోయింది[37]
18 126  శ్రీలంక 5 1 1/2 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1997 ఆగస్టు 2 డ్రా అయింది[38]
19 108*  శ్రీలంక 5 4 2/2 సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో విదేశం 1997 ఆగస్టు 9 డ్రా అయింది[39]
20 163* dagger  ఆస్ట్రేలియా 5 2 2/3 ఈడెన్ గార్డెన్స్, కలకత్తా స్వదేశం 1998 మార్చి 18 గెలిచింది[40]
21 103* dagger  న్యూజీలాండ్ 6 1 2/2 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 1998 డిసెంబరు 26 ఓడిపోయింది[41]
22 102  దక్షిణాఫ్రికా 5 3 2/2 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు స్వదేశం 2000 మార్చి 2 ఓడిపోయింది[42]

వన్డే సెంచరీలు[మార్చు]

అజహరుద్దీన్ చేసిన వన్ డే ఇంటర్నేషనల్ సెంచరీలు [43]
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం
1 108* 94  శ్రీలంక 3 1 114.89 వాంఖడే స్టేడియం, బొంబాయి [lower-alpha 6] స్వదేశం 1987 జనవరి 17 గెలిచింది [45]
2 108* ‡ 65  న్యూజీలాండ్ 6 2 166.15 మోతీ బాగ్ స్టేడియం, వడోదర స్వదేశం 1988 డిసెంబరు 17 గెలిచింది [17]
3 108 † 116  శ్రీలంక 4 1 93.10 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా తటస్థ 1990 ఏప్రిల్ 25 ఓడిపోయింది [46]
4 111* 117  శ్రీలంక 5 2 94.87 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో విదేశం 1997 ఆగస్టు 17 ఓడిపోయింది [47]
5 100 † 111  పాకిస్తాన్ 3 1 90.09 షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా తటస్థ 1998 జనవరి 11 గెలిచింది [48]
6 153* ‡ † 150  జింబాబ్వే 4 1 102.00 బారాబతి స్టేడియం, కటక్ స్వదేశం 1998 ఏప్రిల్ 9 గెలిచింది [49]
7 101 † 111  పాకిస్తాన్ 4 1 90.99 టొరంటో క్రికెట్, స్కేటింగ్, కర్లింగ్ క్లబ్, టొరంటో తటస్థ 1998 సెప్టెంబరు 20 ఓడిపోయింది [50]

గమనికలు[మార్చు]

  1. Azharuddin surpassed Desmond Haynes' aggregate of 8,648 runs in November 1998, and held the record for two years when Sachin Tendulkar overtook the total.[5][6]
  2. Bangladesh attained the status of a Test playing nation on 26 June 2000, three months after Azharuddin made his final Test appearance.[9]
  3. Azharuddin shares the position with Wally Hammond, Colin Cowdrey, AB de Villiers, Geoffrey Boycott and Ian Bell.[14]
  4. The century was the fastest at that time in terms of balls faced. As of ఏప్రిల్ 2024, it is the eleventh fastest in the format.[16]
  5. The partnership was the highest for any wicket in ODIs at the time. As of ఏప్రిల్ 2024, it remains the highest for a fourth wicket pair and fifth highest for any wicket.[18]
  6. Bombay was renamed as Mumbai in 1995.[44]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Azharuddin's laid-back talent". BBC Sport. 5 December 2000. Archived from the original on 6 March 2016. Retrieved 3 December 2012.
  2. "India: Player Profiles – Mohammad Azharuddin (captain)". BBC. 16 April 1999. Archived from the original on 26 December 2013. Retrieved 3 December 2012.
  3. Ravindran, Siddarth (3 July 2010). "A decade's worth of scandal". ESPNcricinfo. Archived from the original on 2 July 2012. Retrieved 4 April 2013.
  4. 4.0 4.1 Premachandran, Dileep. "India / Players / Mohammad Azharuddin / Profile". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 3 December 2012.
  5. Basevi, Travis; Binoy, George (25 February 2009). "The progression of record holders for most wickets and runs in ODIs". ESPNcricinfo. Archived from the original on 8 August 2016. Retrieved 9 March 2013.
  6. "Landmark – Azharuddin setting marks in longevity". CNN. 29 May 1999. Archived from the original on 6 November 2012. Retrieved 9 March 2013.
  7. "Indian Cricket Cricketers of The Year". CricketArchive. Archived from the original on 23 August 2012. Retrieved 3 December 2012.
  8. "Wisden Cricketers of The Year". CricketArchive. Archived from the original on 28 June 2012. Retrieved 3 December 2012.
  9. "Bangladesh delight at Test status". BBC News. 26 June 2000. Archived from the original on 6 March 2016. Retrieved 4 April 2013.
  10. "Records / Test matches / Batting records / Hundred on debut". ESPNcricinfo. Archived from the original on 23 April 2017. Retrieved 3 December 2012.
  11. "Records / Test matches / Batting records / Fastest hundreds". ESPNcricinfo. Archived from the original on 17 September 2012. Retrieved 3 December 2012.
  12. "Statistics / Statsguru / M Azharuddin / Test matches / away". ESPNcricinfo. Archived from the original on 9 April 2013. Retrieved 9 March 2013.
  13. "Ban on India cricketer Azharuddin overturned". BBC News. 8 November 2012. Archived from the original on 23 January 2013. Retrieved 22 February 2013.
  14. "Records / Test matches / Batting records / Most hundreds in a career". ESPNcricinfo. Archived from the original on 15 December 2012. Retrieved 9 March 2013.
  15. "Records / India / Test matches / Most hundreds". ESPNcricinfo. Archived from the original on 11 August 2011. Retrieved 9 March 2013.
  16. "Records / One-Day Internationals / Batting records / Fastest hundreds". ESPNcricinfo. Archived from the original on 14 May 2012. Retrieved 20 January 2013.
  17. 17.0 17.1 "4th ODI: India v New Zealand at Vadodara, Dec 17, 1988 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 July 2012. Retrieved 26 November 2012.
  18. "Records / One-Day Internationals / Partnership records / Highest partnerships for any wicket". ESPNcricinfo. Archived from the original on 9 November 2016. Retrieved 9 March 2013.
  19. "Statsguru – Mohammad Azharuddin – ODI nineties". ESPNcricinfo. Archived from the original on 22 January 2013. Retrieved 3 December 2012.
  20. "Statistics / Statsguru / M Azharuddin / Test Matches / Hundreds". ESPNcricinfo. Archived from the original on 27 September 2017. Retrieved 27 September 2017.
  21. "3rd Test: India v England at Kolkata, Dec 31, 1984 – Jan 5, 1985 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 26 November 2012.
  22. "4th Test: India v England at Chennai, Jan 13–18, 1985 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 October 2015. Retrieved 26 November 2012.
  23. "5th Test: India v England at Kanpur, Jan 31 – Feb 5, 1985 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 30 June 2012. Retrieved 26 November 2012.
  24. "1st Test: India v Sri Lanka at Kanpur, Dec 17–22, 1986 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 27 June 2012. Retrieved 26 November 2012.
  25. "2nd Test: India v Pakistan at Kolkata, Feb 11–16, 1987 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  26. "3rd Test: India v Pakistan at Jaipur, Feb 21–26, 1987 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  27. "2nd Test: Pakistan v India at Faisalabad, Nov 23–28, 1989 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 12 November 2012. Retrieved 26 November 2012.
  28. "3rd Test: New Zealand v India at Auckland, Feb 22–26, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 9 November 2012. Retrieved 26 November 2012.
  29. "1st Test: England v India at Lord's, Jul 26–31, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 22 November 2012. Retrieved 26 November 2012.
  30. "2nd Test: England v India at Manchester, Aug 9–14, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 23 November 2012. Retrieved 26 November 2012.
  31. "4th Test: Australia v India at Adelaide, Jan 25–29, 1992 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 14 February 2012. Retrieved 26 November 2012.
  32. "1st Test: India v England at Kolkata, Jan 29 – Feb 2, 1993 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 23 February 2013. Retrieved 26 November 2012.
  33. "2nd Test: India v Sri Lanka at Bangalore, Jan 26–30, 1994 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 6 November 2012. Retrieved 26 November 2012.
  34. "3rd Test: India v Sri Lanka at Ahmedabad, Feb 8–12, 1994 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 14 November 2012. Retrieved 26 November 2012.
  35. "2nd Test: India v South Africa at Kolkata, Nov 27 – Dec 1, 1996 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 February 2013. Retrieved 26 November 2012.
  36. "3rd Test: India v South Africa at Kanpur, Dec 8–12, 1996 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 8 November 2012. Retrieved 26 November 2012.
  37. "2nd Test: South Africa v India at Cape Town, Jan 2–6, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 6 November 2012. Retrieved 26 November 2012.
  38. "1st Test: Sri Lanka v India at Colombo (RPS), Aug 2–6, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  39. "2nd Test: Sri Lanka v India at Colombo (SSC), Aug 9–13, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 3 November 2012. Retrieved 26 November 2012.
  40. "2nd Test: India v Australia at Kolkata, Mar 18–21, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 26 November 2012.
  41. "2nd Test: New Zealand v India at Wellington, Dec 26–30, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  42. "2nd Test: India v South Africa at Bangalore, Mar 2–6, 2000 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 26 November 2012.
  43. "Statistics / Statsguru / M Azharuddin / One-Day Internationals / Hundreds". ESPNcricinfo. Archived from the original on 9 April 2013. Retrieved 9 March 2013.
  44. Beam, Christopher (12 July 2006). "Mumbai? What About Bombay? - How the city got renamed". Slate. Archived from the original on 20 April 2013. Retrieved 4 April 2013.
  45. "5th ODI: India v Sri Lanka at Mumbai, Jan 17, 1987 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 10 February 2012. Retrieved 26 November 2012.
  46. "1st Match: India v Sri Lanka at Sharjah, Apr 25, 1990 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 12 July 2012. Retrieved 26 November 2012.
  47. "1st ODI: Sri Lanka v India at Colombo (RPS), Aug 17, 1997 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 26 November 2012.
  48. "2nd Match: India v Pakistan at Dhaka, Jan 11, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 5 November 2012. Retrieved 26 November 2012.
  49. "5th Match: India v Zimbabwe at Cutack, Apr 9, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 6 November 2012. Retrieved 26 November 2012.
  50. "5th ODI: India v Pakistan at Toronto, Sep 20, 1998 | Cricket Scorecard". ESPNcricinfo. Archived from the original on 5 January 2016. Retrieved 26 November 2012.