యురేనస్
| Discovery | |||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Discovered by: | విలియం హెర్షెల్ | ||||||||||||||||||
| Discovery date: | మార్చి 13, 1781 | ||||||||||||||||||
| Orbital characteristics[1][2] | |||||||||||||||||||
| Epoch J2000 | |||||||||||||||||||
| అపహేళి: | 3,004,419,704 km 20.08330526 AU |
||||||||||||||||||
| పరీహేళి: | 2,748,938,461 km 18.37551863 AU |
||||||||||||||||||
| Semi-major axis: | 2,876,679,082 km 19.22941195 AU |
||||||||||||||||||
| Eccentricity: | 0.044405586 | ||||||||||||||||||
| Orbital period: | 30,799.095 days 84.323326 yr |
||||||||||||||||||
| Synodic period: | 369.66 days[3] | ||||||||||||||||||
| సగటు orbital speed: | 6.81 km/s[3] | ||||||||||||||||||
| Mean anomaly: | 142.955717° | ||||||||||||||||||
| Inclination: | 0.772556° 6.48° to సూర్యుని మధ్యరేఖ |
||||||||||||||||||
| Longitude of ascending node: | 73.989821° | ||||||||||||||||||
| Argument of perihelion: | 96.541318° | ||||||||||||||||||
| ఉపగ్రహాలు: | 27 | ||||||||||||||||||
| Physical characteristics | |||||||||||||||||||
| Equatorial radius: | 25,559 ± 4 km 4.007 Earths[4][5] |
||||||||||||||||||
| ధృవాల radius: | 24,973 ± 20 km 3.929 Earths[4][5] |
||||||||||||||||||
| Surface area: | 8.1156×109 km²[6][5] 15.91 Earths |
||||||||||||||||||
| ఘనపరిమాణం: | 6.833×1013 km³[3][5] 63.086 Earths |
||||||||||||||||||
| భారము: | 8.6810 ± 13×1025 kg 14.536 Earths[7] GM=5,793,939 ± 13 km³/s² |
||||||||||||||||||
| సరాసరి సాంద్రత: | 1.27 g/cm³[3][5] | ||||||||||||||||||
| Equatorial surface gravity: | 8.69 m/s²[3][5] 0.886 g |
||||||||||||||||||
| Escape velocity: | 21.3 km/s[3][5] | ||||||||||||||||||
| Sidereal rotation period: | −0.71833 day 17 h 14 min 24 s[4] |
||||||||||||||||||
| Rotation velocity at equator: | 2.59 km/s 9,320 km/h |
||||||||||||||||||
| అక్షాంశ వాలు: | 97.77°[4] | ||||||||||||||||||
| Right ascension of North pole: | 17 h 9 min 15 s 257.311°[4] |
||||||||||||||||||
| Declination: | −15.175°[4] | ||||||||||||||||||
| Albedo: | 0.300 (bond) 0.51 (geom.)[3] |
||||||||||||||||||
| ఉపరితల ఉష్ణోగ్రత: 1 bar level[8] 0.1 bar (tropopause)[9] |
|
||||||||||||||||||
| Apparent magnitude: | 5.9[10] to 5.32[3] | ||||||||||||||||||
| Angular size: | 3.3"–4.1"[3] | ||||||||||||||||||
| విశేషాలు: | యురేనియన్ | ||||||||||||||||||
| పర్యావరణం | |||||||||||||||||||
| Composition: | (Below 1.3 bar)
|
||||||||||||||||||
యూరెనస్ (Uranus) [12]) సూర్యుడి నుండి ఏడవ గ్రహం, మూడవ పెద్ద గ్రహం, నాలుగవ బరువైన గ్రహం. దీనికి ఆ పేరు, ప్రాచీన గ్రీకుల ఆకాశ దేవతైన 'యురేనస్' పేరుమీదుగా వచ్చింది. యురేనస్, నవీన కాలంలో కనుగొనబడిన గ్రహం. కంటికి కనిపించే 5 గ్రహాలలో ఇది ఒకటి. [13] సర్ విలియం హెర్షెల్ దీనిని మార్చి 13, 1781, లో కనుగొన్నాడు.
యురేనస్ పైన ఉండే వాతావరణంలో ఎక్కువ శాతం హైడ్రోజన్ ఉంటుంది. దీనితో పాటు మిథేన్ అనే వాయువు ఎక్కువ మొత్తంలోనే యురేనస్‌పైనే ఉంటుంది. ఈ మిథేన్ వాయువు ఎరుపు రంగు కాంతిని శోషించుకొని నీలి రంగు కాంతిని వెదజల్లుతుంది. శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగాన్ని గుర్తించటానికి వీలులేకుండా నీలం, ఆకుపచ్చ రంగుల మసక అడ్డుపడుతోంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగంలో ఏముందో ఊహించారు. యురేనస్ గ్రహం మీద హైడ్రోజన్- మిథేన్, వాతావరణం వెనుక వేడి సముద్రపు నీరు ఉందని ఊహిస్తున్నారు.
సౌరకుటుంబంలో ఉండే గ్రహాల్లో మొట్టమొదట టెలిస్కోప్ ద్వారా యురేనస్ గ్రహాన్ని గుర్తించారు. ఇది సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాలలో మూడవది. సూర్యుడి నుంచి దూరంలో 7వ స్థానంలో ఉంది. ఈ యురేనస్ సూర్యుని చుట్టూ తిరగటానికి 84 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే దీని ధృవ ప్రాంతాలు 42 సంవత్సరాల పాటు వెలుతురులోనూ, ఇంకో 42 సంవత్సరాల పాటు చీకటిలోనూ ఉంటాయి.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Yeomans, Donald K. (July 13, 2006). HORIZONS System. NASA JPL. తీసుకొన్న తేదీ: 2007-08-08. — At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Uranus Barycenter" and "Center: Sun".
- ↑ Orbital elements refer to the barycenter of the Uranus system, and are the instantaneous osculating values at the precise J2000 epoch. Barycenter quantities are given because, in contrast to the planetary center, they do not experience appreciable changes on a day-to-day basis from to the motion of the moons.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Williams, Dr. David R. (January 31, 2005). Uranus Fact Sheet. NASA. తీసుకొన్న తేదీ: 2007-08-10.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Seidelmann2007అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 Refers to the level of 1 bar atmospheric pressure
- ↑ Munsell, Kirk (May 14, 2007). NASA: Solar System Exploration: Planets: Uranus: Facts & Figures. NASA. తీసుకొన్న తేదీ: 2007-08-13.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Jacobson1992అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Podolak1995అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Lunine1993అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;ephemerisఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Feuchtgruber, H.; Lellouch, E.; B. Bezard; et.al. (1999). "Detection of HD in the atmospheres of Uranus and Neptune: a new determination of the D/H ratio". Astronomy and Astrophysics 341: L17–L21.
- ↑ "Uranus". Oxford English Dictionary (Second edition). (1989).
- ↑ MIRA's Field Trips to the Stars Internet Education Program. Monterey Institute for Research in Astronomy. తీసుకొన్న తేదీ: 2007-08-27.
[మార్చు] బయటి లింకులు
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Edge On! ESO Press Release
- NASA's Uranus fact sheet
- Uranus Profile by NASA's Solar System Exploration
- Keck pictures of Uranus show best view from the ground—Press release with some photographs showing rings, satellites and clouds
- News reports of December 22 2005 rings and moons discovery
- Planets—Uranus A kid's guide to Uranus.
- Uranus at Jet Propulsion Laboratory's planetary photojournal.
- Spring Has Sprung on Uranus
|
||||||||||||||