నెప్ట్యూన్
వోయెజర్ 2 నుండి నెప్ట్యూన్ |
|||||||||||||||||||||
| Discovery | |||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Discovered by: | Urbain Le Verrier John Couch Adams Johann Galle |
||||||||||||||||||||
| Discovery date: | September 23, 1846[1] | ||||||||||||||||||||
| Orbital characteristics[2][3] | |||||||||||||||||||||
| Epoch J2000 | |||||||||||||||||||||
| అపహేళి: | 4,553,946,490 km 30.44125206 AU |
||||||||||||||||||||
| పరీహేళి: | 4,452,940,833 km 29.76607095 AU |
||||||||||||||||||||
| Semi-major axis: | 4,503,443,661 km 30.10366151 AU |
||||||||||||||||||||
| Eccentricity: | 0.011214269 | ||||||||||||||||||||
| Orbital period: | 60,190[4] days 164.79 years |
||||||||||||||||||||
| Synodic period: | 367.49 day[5] | ||||||||||||||||||||
| సగటు orbital speed: | 5.43 km/s[5] | ||||||||||||||||||||
| Mean anomaly: | 267.767281° | ||||||||||||||||||||
| Inclination: | 1.767975° 6.43° to Sun's equator |
||||||||||||||||||||
| Longitude of ascending node: | 131.794310° | ||||||||||||||||||||
| Argument of perihelion: | 265.646853° | ||||||||||||||||||||
| ఉపగ్రహాలు: | సహజసిద్ధ చంద్రులు 13 | ||||||||||||||||||||
| Physical characteristics | |||||||||||||||||||||
| Equatorial radius: | 24,764 ± 15 km[6][7] 3.883 Earths |
||||||||||||||||||||
| ధృవాల radius: | 24,341 ± 30 km[6][7] 3.829 Earths |
||||||||||||||||||||
| Surface area: | 7.6408×109 km²[4][7] 14.98 Earths |
||||||||||||||||||||
| ఘనపరిమాణం: | 6.254×1013 km³[5][7] 57.74 Earths |
||||||||||||||||||||
| భారము: | 1.0243×1026 kg[5] 17.147 Earths |
||||||||||||||||||||
| సరాసరి సాంద్రత: | 1.638 g/cm³[5][7] | ||||||||||||||||||||
| Equatorial surface gravity: | 11.15 m/s²[5][7] 1.14 g |
||||||||||||||||||||
| Escape velocity: | 23.5 km/s[5][7] | ||||||||||||||||||||
| Sidereal rotation period: | 0.6713 day[5] 16 h 6 min 36 s |
||||||||||||||||||||
| Rotation velocity at equator: | 2.68 km/s 9,660 km/h |
||||||||||||||||||||
| అక్షాంశ వాలు: | 28.32°[5] | ||||||||||||||||||||
| Right ascension of North pole: | 19h 57m 20s[6] | ||||||||||||||||||||
| Declination: | 42.950°[6] | ||||||||||||||||||||
| Albedo: | 0.290 (bond) 0.41 (geom.)[5] |
||||||||||||||||||||
| ఉపరితల ఉష్ణోగ్రత: 1 bar level 0.1 bar |
|
||||||||||||||||||||
| Apparent magnitude: | 8.0 to 7.78[5][8] | ||||||||||||||||||||
| Angular size: | 2.2″—2.4″[5][8] | ||||||||||||||||||||
| విశేషాలు: | Neptunian | ||||||||||||||||||||
| పర్యావరణం | |||||||||||||||||||||
| Composition: |
|
||||||||||||||||||||
నెప్ట్యూన్ Neptune (మూస:PronEng[9]) సౌరమండలము లో సూర్యుని నుండి 8వ దూరమైన గ్రహం. ప్రస్తుతానికి ఇదే ఆఖరు గ్రహమని అనవచ్చును. సౌరమండలములో వ్యాసం ప్రకారం చూస్తే నాలుగవ పెద్ద గ్రహం, బరువులో చూస్తే 3వ అతిపెద్ద గ్రహం. ఇది భూమికంటే 17 రెట్లు బరువెక్కువ, యురేనస్ (భూమి కన్నా 15 రెట్ల బరువెక్కువ) కన్నా కొద్ది బరువెక్కువ. [10] రోమన్ సముద్ర దేవతైన 'నెప్చూన్' పేరు దీనికి పెట్టారు.
దీనిని సెప్టెంబరు 23, 1846న, కనుగొన్నారు. [1] నెప్ట్యూన్ ను అంతరిక్ష నౌక వోయెజర్ 2 ఆగస్టు 25, 1989 న సందర్శించింది.
విషయ సూచిక |
ఉపగ్రహాలు[మార్చు]
నెప్ట్యూన్ కు 13 చంద్రుళ్ళు (సహజసిద్ధ ఉపగ్రహాలు) ఉన్నాయి.[5]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
Notes[మార్చు]
- ↑ 1.0 1.1 Hamilton, Calvin J. (August 4, 2001). "Neptune". Views of the Solar System. Retrieved 2007-08-13.
- ↑ Yeomans, Donald K. (July 13, 2006). "HORIZONS System". NASA JPL. Retrieved 2007-08-08.—At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Neptune Barycenter" and "Center: Sun".
- ↑ Orbital elements refer to the barycentre of the Neptune system, and are the instantaneous osculating values at the precise J2000 epoch. Barycentre quantities are given because, in contrast to the planetary centre, they do not experience appreciable changes on a day-to-day basis from to the motion of the moons.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;fact2అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 Williams, David R. (సెప్టెంబరు 1, 2004). "Neptune Fact Sheet". NASA. Retrieved 2007-08-14.
- ↑ 6.0 6.1 6.2 6.3 P. Kenneth, Seidelmann; Archinal, B. A.; A’hearn, M. F. et al (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements". Celestial Mechanics and Dynamical Astronomy 90: 155–180. DOI:10.1007/s10569-007-9072-y. ISSN (Print) 0923-2958 (Print). Retrieved on 2008-03-07.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 Refers to the level of 1 bar atmospheric pressure
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;ephemerisఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Walter, Elizabeth (April 21, 2003). Cambridge Advanced Learner's Dictionary, Second Edition, Cambridge University Press. ISBN 0521531063.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;massఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
బయటి లింకులు[మార్చు]
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- Smith, Bradford A. "Neptune." World Book Online Reference Center. 2004. World Book, Inc. (NASA.gov)
- NASA's Neptune fact sheet
- Neptune Profile by NASA's Solar System Exploration
- Planets - Neptune A kid's guide to Neptune.
- Neptune from Bill Arnett's nineplanets.org