సెరిస్ (మరుగుజ్జు గ్రహం)
వికీపీడియా నుండి
సెరిస్ హబుల్ టెలీస్కోపు ద్వారా వీక్షణం (ACS). The contrast has been enhanced to reveal surface details. |
|||||||
| Discovery | |||||||
|---|---|---|---|---|---|---|---|
| Discovered by: | గ్యూసిపే పియాజ్జీ | ||||||
| Discovery date: | జనవరి 1, 1801 | ||||||
| MPC designation: | 1 సెరిస్ | ||||||
| Alternative names: | A899 OF; 1943 XB | ||||||
| Minor planet category: | మరుగుజ్జు గ్రహం ప్రధాన పట్టీ |
||||||
| Orbital characteristics | |||||||
| Epoch November 26, 2005 (JD 2453700.5)[1] |
|||||||
| అపహేళి: | 447,838,164 km 2.987 AU |
||||||
| పరీహేళి: | 381,419,582 km 2.545 AU |
||||||
| Semi-major axis: | 414,703,838 km 2.765 956 424 AU[2] |
||||||
| Eccentricity: | 0.07976017[2] | ||||||
| Orbital period: | 1679.819 days 4.599 years |
||||||
| సగటు orbital speed: | 17.882 km/s | ||||||
| Mean anomaly: | 108.509° | ||||||
| Inclination: | 10.586712°[2] | ||||||
| Longitude of ascending node: | 80.40696°[2] | ||||||
| Argument of perihelion: | 73.15073°[2] | ||||||
| Physical characteristics | |||||||
| భారము: | 9.43±0.07×1020 kg[3] | ||||||
| సరాసరి సాంద్రత: | 2.077 ± 0.036 g/cm³[4] | ||||||
| Equatorial surface gravity: | 0.27 m/s² 0.028 g[5] |
||||||
| Escape velocity: | 0.51 km/s[5] | ||||||
| Sidereal rotation period: | 0.3781 d 9.074170 h[6][7] |
||||||
| అక్షాంశ వాలు: | about 3°[4] | ||||||
| Right ascension of North pole: | 19 h 24 min 291°[4] |
||||||
| Declination: | 59°[4] | ||||||
| Albedo: | 0.090 ± 0.0033 (V-band geometric)[8] | ||||||
| ఉపరితల ఉష్ణోగ్రత: కెల్విన్ |
|
||||||
| Spectral type: | C[10] | ||||||
| Apparent magnitude: | 6.7[11] to 9.32[12] | ||||||
| Absolute magnitude: | 3.36 ± 0.02[8] | ||||||
| Angular size: | 0.84"[13] to 0.33"[5] | ||||||
| విశేషాలు: | Cererian, Cerian | ||||||
సెరిస్ (ఆంగ్లం :Ceres </ref> లేదా '1 సెరిస్' ఒక మరుగుజ్జు గ్రహం, ఇది సౌరమండలము లోని చిన్న మరుగుజ్జు గ్రహం. మరియు ఆస్టెరాయిడ్ పట్టీలో ఏకైక మరుగుజ్జు గ్రహం. దీనిని జనవరి 1 1801 లో, గ్యూసిపే పియాజ్జీ కనుగొన్నాడు.[14] దీనికి రోమన్ దేవత 'సెరిస్' పేరును పెట్టాడు.
దీని వ్యాసం దాదాపు 950 కి.మీ.లు గలదు. ఆస్టెరాయిడ్ పట్టీలో, అత్యంత గరిమ గల్గిన శరీరం. ఈ పట్టీ లోని మొత్తం గరిమలో, మూడవ వంతు గరిమ దీని సొంతం.[15] దీని గురుత్వం తక్కువైననూ, దీని శరీరం గుండ్రని ఆకారంలో యున్నది.[8] దీని ఉపరితలం మంచు, హైడ్రేట్లు, లవణాలు, కార్బొనేట్లు మరియు మట్టితో కూడినది. [10]
విషయ సూచిక |
స్థితి [మార్చు]
భౌతిక విషయాలు [మార్చు]
పరిమాణ పోలికలు: మొదటి 10 మరుగుజ్జు గ్రహాలు; భూమి యొక్క చంద్రుడి తో పోలిక. సెరిస్ ఎ డమ వైపున గలదు.
హబుల్ టెలీస్కోపు చిత్రాలు
కక్ష్య [మార్చు]
ఇవీ చూడండి [మార్చు]
|
||||||||||||||
మూలాలు [మార్చు]
- ↑ Ted Bowell, Bruce v (జనవరి 2, 2003). "Asteroid Observing Services". Lowell Observatory. Retrieved 2007-01-17.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Yeomans, Donald K. (July 5, 2007). "1 Ceres". JPL Small-Body Database Browser. Retrieved 2007-07-05.—The listed values were rounded at the magnitude of uncertainty (1-sigma).
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Carry2008అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Thomas2005అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 5.0 5.1 5.2 Calculated based on the known parameters
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;NSSDCఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Chamberlain, Matthew A.; Sykes, Mark V.; Esquerdo, Gilbert A. (2007). "Ceres lightcurve analysis – Period determination". Icarus 188: 451–456. DOI:10.1016/j.icarus.2006.11.025.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Li2006అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 9.0 9.1 Saint-Pé, O.; Combes, N.; Rigaut F. (1993). "Ceres surface properties by high-resolution imaging from Earth". Icarus 105: 271–281. DOI:10.1006/icar.1993.1125.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Rivkin2006అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Pasachoff1983అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ APmag and AngSize generated with Horizons (Ephemeris: Observer Table: Quantities = 9,13,20,29)
- ↑ Ceres Angular Size @ Feb 2009 Opposition: 974 km dia / (1.58319AU * 149 597 870km) * 206265 = 0.84"
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;hoskinఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Moomawఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
బయటి లింకులు [మార్చు]
- Movie of one Ceres rotation (processed Hubble images)
- How Gauss determined the orbit of Ceres from keplersdiscovery.com
- An up-to-date summary of knowledge about Ceres, plus an Earth-Ceres size comparison (the Planetary Society)
- A simulation of the orbit of Ceres
- A website dedicated entirely to 1 Ceres
| సూక్ష్మగ్రహాలు | ||
|---|---|---|
| (asteroid navigator) | 1 Ceres | తరువాత సూక్ష్మగ్రహం |
| ఆస్ట్రరాయిడ్ల జాబితా | ||