వీరఘట్టం

వికీపీడియా నుండి
  ?వీరఘట్టం మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటములో వీరఘట్టం మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో వీరఘట్టం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము వీరఘట్టం
జిల్లా(లు) శ్రీకాకుళం
గ్రామాలు 39
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
63,882 (2001)
• 31739
• 32143
• 54.66
• 66.05
• 43.45


వీరఘట్టం (ఆంగ్లం: Veeraghattam)), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము.

అత్యంత బలసంపన్నుడు, తెలుగు వాడి కీర్తిని నలు దిశలు వ్యాపింపచేసినవాడు అయిన కోడి రామమూర్తి స్వగ్రామము ఈవూరే.


విషయ సూచిక

ముఖ్యమైన విషయాలు [మార్చు]

కోడి రామమూర్తి [మార్చు]

మరియ గిరి [మార్చు]

వీరఘట్టం దగ్గరిలో వెంకమ్మపేట సమీపములో వెలసియున్న ఈ మరియ కొండ క్రిస్టియన్ లకు పవిత్రమైనది. ఈ గిరి పై మరియ మాత వెలసియున్నది. ప్రతి ఏటా జనవరి 30 తేదీన ఈ కొండపై మరియమాత ఉత్సవాలు జరుగుతాయి. మాతృత్వము ఈ సృస్టిలో గొప్పది , తీయనిది, ఇదొక మధురానుభవము. లోకకల్యాణముకోసం మానవ రూపములో భగవంతుడు మరియ మాతను తన తల్లిగా ఎన్నుకోవడము ఆమె జీవితము లో గొప్ప వరము. పునీత అగస్తీను వారన్నట్లు మరియ మాత బాలయేసును శిష్యునిగా హృదయాన మొదట కన్నది, తరువాతనే గర్భాన కన్నది, అందుకే ఆమె జీవితము పునీతమైనది. దైవాన్నే తన గర్భాన్న నవమాసాలు మోసి రక్షకుడిని లోకానికి అందించినది. లోకకల్యానము కోసము ఒక సమిధిగా మారి తన జీవితాన్ని దైవానికర్పించిన గొప్ప భక్తురాలు. మరియ గిరి స్థాపించి 30 ఏళ్లు అయినప్పటికీ ఈ ఉత్సవాలు మాత్రము 15 సంవత్సరాలనుండి జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు 1993 నవంబరు 4 న ఒక కతోలిక పీఠం ఏర్పడి తద్వారా క్రైస్తవులంతా ఈ పండగను జరుపుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నము, ఒరిస్సా రాస్త్రములోని- రాయగడ, గంజాం జిల్లాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

మరియ మాత
మరియ గిరి యాత్ర వీరఘట్టాం

మండలంలోని గ్రామాలు [మార్చు]

Srikakulam.jpg

శ్రీకాకుళం జిల్లా మండలాలు

వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట


"http://te.wikipedia.org/w/index.php?title=వీరఘట్టం&oldid=807969" నుండి వెలికితీశారు