సైదాపురము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సైదాపురము
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో సైదాపురము మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో సైదాపురము మండలం యొక్క స్థానము
సైదాపురము is located in ఆంధ్ర ప్రదేశ్
సైదాపురము
ఆంధ్రప్రదేశ్ పటములో సైదాపురము యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°10′00″N 79°44′00″E / 14.1667°N 79.7333°E / 14.1667; 79.7333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము సైదాపురము
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 43,292
 - పురుషులు 21,740
 - స్త్రీలు 21,552
అక్షరాస్యత (2001)
 - మొత్తం 54.54%
 - పురుషులు 63.89%
 - స్త్రీలు 45.18%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సైదాపురము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524407.

ఉనికి[మార్చు]

సైదాపురం 14.16670 ఉత్తర రేఖాంశం మరియు 79.73330 తూర్పు అక్షాంశం వద్ద ఉన్నది..[1]

ప్రత్యేకతలు[మార్చు]

  • సైదాపురం అనునది మండల కేంద్రం. ఈ మండలంలో 80 కి పైగా గ్రామములు గలవి.
  • సైదాపురంలో ఉన్నత విద్యకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సి.ఎ.ఎం.ఉన్నత పాఠశాల కలదు.
  • ఉన్నత విద్య అభ్యసించుటకు ఇండర్మీడియట్ కాలేజ్ మరియు బి.యి.డి కాలేజ్ కలవు.
  • ఈ ప్రాంతం మైకా గనులకు భారతదేశంలో ప్రసిద్ధి చెందింది.
  • ఈ ప్రాంతమునకు దగ్గరగా ఉన్న పట్టణాలు గూడూరు, పొడలకూర్, రాపూర్, మరియు వెంకటగిరి.
  • ఈ మండలం వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోనిది.
  • ఈ గ్రామంలో జనాభా సుమారు పది వేలకు పైగా ఉంటుంది. అందులో చాలా మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం .
  • సైదాపురం దగ్గరలో కైవల్యా నది ప్రవహిస్తున్నది.
  • సిద్ధార్థ మందిరం సైదాపురానికి 2 కి.మీ దూరంలో గలదు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
  • ఇక్కడ అంజాద్, అఫ్సర్, చిన్నతనం లో చదువుకున్నారు. ఇక్కడి నుంచి నెల్లూరు 50 కీ.మీ, పొదలకూరు 25 కీ.మీ,రాపురు 22 కీ.మీ, గూడూరు 13 కీ.మీ. సైదాపురం దగ్గర కైవల్య నది వున్నది, ఇక్కడ వర్షం బాగా కురిసినప్పుడు వరద ప్రవహం వల్ల ఇతర ఉళ్ళకు ప్రయనించటం కష్టం.

గూగుల్ పటం[మార్చు]

http://maps.google.com/maps/place?ftid=0x3a4ce758ba3515d5:0xcbd1636f0a64e3dc&q=Sydapuram,+Andhra+Pradesh,+India&hl=en&ved=0CA0Q-gswAA&sa=X&ei=W5wfT_TfIZHJ_Qa2vKWBDg&sig2=pKm4bdIvflN5Fu-TZOCgOw

References[మార్చు]

గ్రామాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=సైదాపురము&oldid=1219921" నుండి వెలికితీశారు