కొడవలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొడవలూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో కొడవలూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో కొడవలూరు మండలం యొక్క స్థానము
కొడవలూరు is located in ఆంధ్ర ప్రదేశ్
కొడవలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో కొడవలూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°34′00″N 80°01′00″E / 14.5667°N 80.0167°E / 14.5667; 80.0167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము కొడవలూరు
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,563
 - పురుషులు 23,333
 - స్త్రీలు 23,230
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.08%
 - పురుషులు 72.54%
 - స్త్రీలు 57.62%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కొడవలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 316., ఎస్.ట్.డి.కోడ్ = 08622.

  • మండలములో రెవెన్యూ గ్రామాలు 15 ఉన్నాయి. మండల వైశాల్యం 112 చ.కి.మీ. కొడవలూరు, నార్తురాజుపాలెం, యల్లాయపాలెం, కొత్తవంగల్లు, గండవరం, దాసరిపాలెం మండలంలోని పెద్ద గ్రామాలు.

వ్యవసాయం, పంటలు[మార్చు]

దేవాలయాలు[మార్చు]

  • 400 సంవత్సరాల పురాతనమైన శ్రీధరేశ్వరస్వామి ఆలయం, నాగేశ్వరాలయం గ్రామంలో ఉన్నాయి.[1] శ్రీఆరేటమ్మ, వినాయక ఆలయాలు కూడా ఉన్నాయి.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామజనాబా[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దర్శిని, గొట్టిపాటి కొండపనాయుడు రచన, పేజీ 157

గణాంకాలు[మార్చు]

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 4170
  • పురుషులు 2083
  • మహిళలు 2087
  • నివాసగ్రుహాలు 1015
  • విస్తీర్ణం 696 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

  • కమ్మపాలెం 1 కి.మీ
  • నాయుడుపాలెం 1 కి.మీ
  • బొడ్డువారిపాలెం 1 కి.మీ
  • గుండాలమ్మపాలెం 2 కి.మీ
  • రామన్నపాలెం 3 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

  • దక్షణాన కోవూరు మండలం
  • తూర్పున విడవలూరు మండలం
  • ఉత్తరాన దగదర్తి మండలం
  • పశ్చిమాన బుచ్చిరెడ్డిపాలెం మండలం

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 524316
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=కొడవలూరు&oldid=1248727" నుండి వెలికితీశారు