వరికుంటపాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వరికుంటపాడు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో వరికుంటపాడు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో వరికుంటపాడు మండలం యొక్క స్థానము
వరికుంటపాడు is located in ఆంధ్ర ప్రదేశ్
వరికుంటపాడు
ఆంధ్రప్రదేశ్ పటములో వరికుంటపాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°59′00″N 79°25′00″E / 14.9833°N 79.4167°E / 14.9833; 79.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము వరికుంటపాడు
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 28,160
 - పురుషులు 13,744
 - స్త్రీలు 14,416
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.33%
 - పురుషులు 80.13%
 - స్త్రీలు 49.38%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం వరికుంటపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్ 524227

వరికుంటపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 227., ఎస్.టి.డి.కోడ్ = 08620.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామజనాబా[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ నాగార్పమ్మ అమ్మవారి ఆలయం:- వరికుంటపాడు ప్రధాన వీధిలో మితుకుళ్ళ వారి వంశస్థులు నూతనంగా నిర్మించిన నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో 2014,మే-25 ఆదివారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి పూజలు చేసినారు. అనంతరం సాయంత్రం అమ్మవారి జలధి కొలువు చేసినారు. సోమవారం ప్రత్యేకపూజల అనంతరం, భక్తులకు అన్నదానం, నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇకనుండి రెండు సంవత్సరాలకు ఒకసారి, అమ్మవారి కొలువులు నిర్వహించెదరు. [1]


గ్రామాలు[మార్చు]


[1] ఈనాడు నెల్లూరు; 2014,మే-26; 5వ పేజీ.