అత్తకు కొడుకు మామకు అల్లుడు
స్వరూపం
అత్తకు కొడుకు మామకు అల్లుడు (1993 తెలుగు సినిమా) | |
సంగీతం | కె. చక్రవర్తి |
---|---|
నేపథ్య గానం | చిత్ర, మనో, ఎస్.పి.శైలజ |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి |
భాష | తెలుగు |
అత్తకు కొడుకు మామకు అల్లుడు 1993లో విడుదలైన తెలుగు సినిమా. రాజ్యలక్ష్మీ ఆర్ట్స్ పిలిమ్స్ పతాకంపై కోసూరి శ్రీదేవి నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, రోజా, దివ్యవాణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్ని అందించాడు.
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్
- రోజా
- దివ్యవాణి
- వాణిశ్రీ
- సత్యనారాయణ
- అల్లురామలింగయ్య
- కోట శ్రీనివాసరావు
- రామిరెడ్డి
- బ్రహ్మానందం
- బాబూమోహన్
- ఫాకీజా
- నాగేంద్రగౌడ్
- భీమేశ్వరరావు
- ఏచూరి
- ఎం.రామచంద్రారెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: శ్రీరాజ్
- మాటలు: ఆకెళ్ళ
- పాటలు: జాలాది, సిరివెన్నల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- నేపథ్య గాయకులు: నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ, కె.ఎస్.చిత్ర, రమణి, మంజుల
- రికార్డింగ్: విజయా గార్డెన్స్
- స్పెషల్ అఫెక్ట్: అజీం
- స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: పి.ఎన్.లక్ష్మణరావు
- కళ: పి.కోదండం
- పోరాటాలు: సాహుల్
- నృత్యం: శివశంకర్, కళ
- కూర్పు: డి. వెంకటరత్నం
- డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: కబీర్ లాల్
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాత: కోసూరి శ్రీదేవి
- చిత్రానువాదం, దర్శకత్వం: పి.ఎస్.రామచంద్రరావు
- అమ్మ చిక్కి చిక్కి అంగిట్ల బుచ్చి బుచ్చి, గానం. మనో, కె ఎస్ చిత్ర
- జల్లు కొట్టి జిల్లుమంది జామురాతిరి, గానం. మనో, కె ఎస్ చిత్ర
- కవ్వించే సోకు సై అయింది నీకు ఛాలెంజ్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఒక్కటే ఒక్కటి ఇచ్చి చూడు చక్కని, గానం. మనో, కె ఎస్ చిత్ర
- రాయుడోరల్లుడా మామా బావా , గానం. ఎస్ పి శైలజ, మనో బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Attaku Koduku Mamaku Alludu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-03. Retrieved 2020-08-07.
. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- "Attaku Koduku Mamaku Alludu Telugu Full Movie || Vinod Kumar, Roja, Divyavani || Rama Chandra Rao - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.