Jump to content

అనకాపల్లి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
అనకాపల్లి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి
ప్రధాన కార్యాలయంఅనకాపల్లి
మండలాల సంఖ్య12

అనకాపల్లి రెవెన్యూ డివిజను, అనకాపల్లి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ విభాగం ప్రధాన కార్యాలయం అనకాపల్లి. ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 12 మండలాలున్నాయి.

చరిత్ర

[మార్చు]

విశాఖపట్నం జిల్లాలో భాగంగా వున్నప్పుడు, 11 మండలాలు, 387 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

డివిజను లోని మండలాలు

[మార్చు]
  1. అచ్యుతాపురం
  2. అనకాపల్లి
  3. ఎలమంచిలి
  4. కశింకోట
  5. కె. కోటపాడు
  6. చోడవరం
  7. దేవరాపల్లె
  8. పరవాడ
  9. బుచ్చెయ్యపేట
  10. మునగపాక
  11. రాంబిల్లి
  12. సబ్బవరం

జనాభా గణాంకాలు

[మార్చు]

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ డివిజన్ గా వున్నప్పుడు, 2011 జనాభా లెక్కల ప్రకారం 8,21,034 జనాభా ఉండగా, అందులో గ్రామీణ జనాభా 7,09,263 ఉంటే పట్టణ జనాభా 1,11,771 ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 7.45% షెడ్యూల్డ్ తెగలు 3.57% ఉన్నారు.జనాభాలో హిందువులు 98.27% కాగా క్రైస్తవులు 0.70% ముస్లింలు 0.69%. ఉన్నారు.2011 జనాభా లెక్కల నాటికి తెలుగు మాట్లాడేవాళ్ళు 98.99% ఉన్నారు.[2] [3]

మూలాలు

[మార్చు]
  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు

[మార్చు]