ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2009-2014)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్[మార్చు]

ముఖ్యమంత్రి
శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి
హోమ్ మంత్రి
శ్రీ కుందూరు జానారెడ్డి
ఆర్థిక శాఖ,, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
శ్రీ కొణిజేటి రోశయ్య
ప్రాథమిక విద్యాశాఖామంత్రి
శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మి
గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి
శ్రీ పిన్నమనేని వెంకటేశ్వర రావు
ఎక్సైజ్, ప్రొహిబిషన్
శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
శ్రీ రెడ్యా నాయక్
కార్మిక, ఉపాది శాఖ
శ్రీ జి. వినోద్
అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ
శ్రీ శత్రుచర్ల విజయరామరాజు
చిన్న పరిశ్రమల శాఖ
శ్రీ గొల్లపల్లి సూర్యారావు
ఉన్నత విద్యా శాఖ
శ్రీ డి. శ్రీనివాస్
ఇళ్ళు, సహకార శాఖ
శ్రీ బొత్స సత్యనారాయణ
మునిసిపల్, పట్టణాభివృద్ది శాఖ
శ్రీ కోనేరు రంగారావు
వ్యవసాయ శాఖ
శ్రీ రఘువీరారెడ్డి
మార్కెటింగ్
శ్రీ మారెప్ప
రవాణా శాఖ
శ్రీ కన్నా లక్ష్మీనారాయణ
భారీ నీటి పారుదల శాఖ
శ్రీ పొన్నాల లక్ష్మయ్య
భారీ పరిశ్రమల శాఖ
శ్రీ గీతా రెడ్డి
సహకార శాఖ
శ్రీ మొహమ్మద్ ఫరీదుద్దీన్
పంచాయితీ రాజ్ శాఖ
శ్రీ జె.సి. దివాకర్ రెడ్డి
రెవెన్యూ శాఖ
శ్రీ ధర్మాన ప్రసాదరావు
మైనారిటీ శాఖ
శ్రీ షబ్బీర్ ఆలీ
వాణిజ్య పన్నుల శాఖ
శ్రీ కొణతాల రామక్రిష్ణ
గనుల శాఖ
శ్రీ సబితా ఇంద్రారెడ్డి
వైద్య విద్యా శాఖ
శ్రీమతి గల్లా అరుణ కుమారి
పాడి, పశుపోషణ శాఖ
శ్రీ మండలి బుద్దప్రసాద్
ఆరోగ్య శాఖ
శ్రీ చంద్రశేఖర్ సంభాని
న్యాయశాఖ
శ్రీ ఆర్. చెంగారెడ్డి
గ్రామీణాభివృద్ది
శ్రీ జి. చిన్నారెడ్డి
రోడ్లు, భవనాల శాఖ
శ్రీ జీవన్ రెడ్డి