Jump to content

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి

ఆంధ్ర రాష్ట్రం

[మార్చు]

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబరు 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి
1 టంగుటూరి ప్రకాశం పంతులు[1] 1953 అక్టోబరు 1 1954 నవంబరు 15
రాష్ట్రపతి పాలన 1954 నవంబరు 15 1955 మార్చి 28
2 బెజవాడ గోపాలరెడ్డి [2] 1955 మార్చి 28 1956 నవంబరు 1

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tanguturi Prakasam Pantulu remembered". The Hindu. Special Correspondent. 2020-08-24. ISSN 0971-751X. Retrieved 2021-05-11.{{cite news}}: CS1 maint: others (link)
  2. "Bezawada Gopala Reddy | Indian Politician | Nellore Chief Minister". Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places. 2014-07-22. Retrieved 2021-05-11.