ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
(ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం | |
రకం | పబ్లిక్ |
---|---|
స్థాపితం | 1976 |
ఛాన్సలర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
వైస్ ఛాన్సలర్ | కె. వియన్నా రావు |
స్థానం | నంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము 16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°ECoordinates: 16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E |
కాంపస్ | సబర్బన్, నంబూరు |
అనుబంధాలు | యుజిసి |
జాలగూడు | Official website |
![]() |
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల ప్రముఖ విశ్వవిద్యాలయం. ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.
విషయ సూచిక
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
k.r.s. I/C (From 24/4/2015) |
శాఖలు[మార్చు]
తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ[మార్చు]
సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులోవున్నాయి.[1]
వివాదాలు[మార్చు]
2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ను నియమించినది[2].
చిత్ర మాలిక[మార్చు]
మూలాలు చూడండి[మార్చు]
- ↑ "ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18. Cite web requires
|website=
(help) - ↑ "Humiliation drove Rishiteswari to suicide". The Hindu. 2015-8-10. Retrieved 2015-08-29. Cite web requires
|website=
(help); Check date values in:|date=
(help)
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.