ఆడంతే అదోటైపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడంతే అదోటైపు
Aadanthe Adotype Title.jpg
ఆడంతే అదోటైపు టైటిల్
దర్శకత్వంఇవివి సత్యనారాయణ
నిర్మాతఅంబికా కృష్ణ
స్క్రీన్ ప్లేఇవివి సత్యనారాయణ, జనార్ధన మహర్షి
కథఅమీర్ సుల్తాన్
నటులుఆర్యన్ రాజేష్, శివాజీ, భూమిక, నటషా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, అలీ, చంద్రమోహన్
సంగీతంయువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ
అంబికా ఆర్ట్ ప్రొడక్షన్
విడుదల
30 ఆగస్టు 2003 (2003-08-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆడంతే అదోటైపు 2003, ఆగస్టు 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, శివాజీ, భూమిక, నటషా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, అలీ, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. the Hindu (12 August 2003). "Make or break for Aryan". G. MANJULA KUMAR. Retrieved 13 January 2018. CS1 maint: discouraged parameter (link)
  2. తెలుగు ఫిల్మీబీట్. "ఆడంతే అదోటైపు". telugu.filmibeat.com. Retrieved 13 January 2018. CS1 maint: discouraged parameter (link)