Jump to content

ఆర్.ఎన్.మల్హోత్రా

వికీపీడియా నుండి
రామ్‌ నారాయణ్ మల్హోత్రా
17వ భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు
In office
1985 ఫిబ్రవరి 4 – 1990 డిసెంబరు 22
అంతకు ముందు వారుఅమితావ్ ఘోష్
తరువాత వారుఎస్. వెంకటరామన్
వ్యక్తిగత వివరాలు
జాతీయతభారతీయుడు

రామ్‌నారాయణ్ మల్హోత్రా[1] (ఆర్. ఎన్. మల్హోత్రా" గా సుపరిచితుడు).(1926;[2] – 1997 ఏప్రిల్ 29[3][4]) భారతదేశ 17వ రిజర్వుబ్యాంకు గవర్నరు. అతను 1985 ఫిబ్రవరి 4 నుండి 1990 డిసెంబరు 22 వరకు తన సేవలనందించాడు. [5]

మల్హోత్రా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో సభ్యుడు. అతను రిజర్వు బ్యాంకులో గవర్నరుగా రావడానికి పూర్వం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారత ఎగ్జిక్యూడివ్ డైరక్టరుగా, ఆర్థిక సెక్రటరీగా కూడా పనిచేసాడు. అతని పదవీ కాలంలో 500 రూపాయల నోటుని పరిచయం చేసాడు. [6] అతను 1990లో పద్మభూషణ పురస్కారాన్ని పొందాడు. [1]

అతను అన్నా రాజం మల్హోత్రా ను వివాహమాడాడు. ఆమె భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో మొదటి మహిళ.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 మే 2014. pp. 94–117. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 14 అక్టోబరు 2018.
  2. Service, International Publications (1983-01-01). International Who's Who, 1983-84 (in ఇంగ్లీష్). Europa Publications Limited. ISBN 9780905118864.
  3. R N Malhotra Press Institute of India, 1997
  4. "Archived copy". Archived from the original on 31 డిసెంబరు 2003. Retrieved 14 అక్టోబరు 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "List of Governors". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2006-12-08.
  6. Jain, Manik (2004). 2004 Phila India Paper Money Guide Book. Kolkata: Philatelia. p. 69.