ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018
Datesఏప్రిల్ 7 2018 – మే 27 2018
Administrator(s)బీసీసీఐ
Cricket formatట్వంటీ20
Host(s) భారత
Championsచెన్నై సూపర్‌కింగ్
Defending Championsముంబై ఇండియన్స్
Participants8
Matches played60
← 2017
2019 →

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018 దేశవాలీ టీ-20 లీగ్ ఐపీఎల్ ఏప్రిల్ 7, 2018 నుంచి మే 27, 2018 వరకు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికలో ప్రారంభ, ముగింపు మ్యాచ్లు జరుగుతాయి. 360 భారతీయులతో కూడా 578 మంది ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి సీజన్ ఆటలు 18 ఏప్రిల్ 2008న ప్రారంభమయ్యాయి[1]

ప్రారంభ వేడుక[మార్చు]

ముగింపు వేడుక[మార్చు]

వేదికలు[మార్చు]

బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్
చిన్న స్వామి స్టేడియం ఫిరోజ్ షా కోట్ల మైదానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
సామర్థ్యం : 35,000 సామర్థ్యం : 41,000 సామర్థ్యం : 55,000
MChinnaswamy-Stadium.jpg Firoze shah.jpg SRH fans while an ipl match.jpg
ఇండోర్ జైపూర్
హోల్కర్ క్రికెట్ స్టేడియం సవాయ్ మాన్సింగ్ స్టేడియం
సామర్థ్యం : 30,000 సామర్థ్యం : 25,000
Maharani Usha Raje Cricket Stadium Indore - panoramio.jpg Sawai-Mansingh-Stadium-Jaipur.jpg
కలకత్తా మొహాలీ
ఈడెన్ గార్డెన్ స్టేడియం బింద్రా స్టేడియం
సామర్థ్యం : 68,000 సామర్థ్యం : 26,000
Eden gardens ipl 2011.jpg PCA Stadium, Mohali 1.jpg
ముంబై పూణే చెన్నై
ప్లే ఆఫ్
వాంఖడే స్టేడియం సుబ్రతా రాయ్ సహారా స్టేడియం ఎం ఏ . చిదంబరం స్టేడియం
సామర్థ్యం : 33,000 సామర్థ్యం : 37,000 సామర్థ్యం : 39,000
Wankhede Stadium Feb2011.jpg Sahara Stadium Pune 4.jpg MAC Chepauk stadium.jpg

జట్లు[మార్చు]

 1. ముంబై ఇండియన్స్
 2. చెన్నై సూపర్ కింగ్స్
 3. ఢిల్లీ డేర్ డెవిల్స్
 4. పంజాబ్ కింగ్స్ ఎలెవన్
 5. రాజస్థాన్ రాయల్స్
 6. కోల్ కత్తా నైట్ రైడర్స్
 7. సన్ రైజర్స్ హైదరాబాద్
 8. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వివరాలు[మార్చు]

 • మొత్తం మ్యాచ్‌లు - 60
 • బ్యాట్స్‌మెన్స్ చేసిన పరుగులు: 19,901
 • బౌండరీల ద్వారా వచ్చిన పరుగులు: 11,840
 • డక్ అయిన బ్యాట్స్‌మెన్ - 67 మంది
 • మొత్తం అర్ధశతకాలు - 91
 • ఫోర్ల సంఖ్య - 1,652
 • సిక్సర్ల సంఖ్య - 872
 • మొయిడిన్ ఓవర్లు- 14
 • ఫ్రీ హిట్స్ - 37
 • విజేత - చెన్నై సూపర్‌కింగ్స్ ( ఫ్రైజ్‌మనీ: రూ.20కోట్లు ) (మూడవ సారి)
 • రన్నరప్‌- సన్‌రైజర్స్ హైదరాబాద్‌(ఫ్రైజ్‌మనీ: రూ. 12కోట్ల 50లక్షలు)
 • మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌- షేన్‌ వాట్సన్‌ (ఫైనల్‌ )
 • ఐపీఎల్‌ పేయిర్‌ ప్లే అవార్డు - ముంబయి ఇండియన్స్‌
 • ఎమర్జింగ్‌ ప్లేయర్‌- రిషబ్‌ పంత్‌ ( దిల్లీ డేర్‌డెవిల్స్‌ )
 • సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్ - సునీల్‌ నరైన్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
 • అత్యుత్తమ మైదానం - ఈడెన్‌ గార్డెన్స్‌(కోల్‌కతా), పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌
 • నమోదైన శతకాలు - 5( షేన్‌ వాట్సన్‌ 2, రిషబ్‌ పంత్‌ 1, అంబటి రాయుడు 1, క్రిస్‌ గేల్‌1)
 • అత్యధిక పరుగులు(ఆరెంజ్‌ క్యాప్‌)- కేన్‌ విలియమ్సన్‌(735-సన్‌రైజర్స్ హైదరాబాద్‌)
 • అత్యధిక వికెట్లు(పర్పుల్‌ క్యాప్‌)- ఆండ్రూ టై(24వికెట్లు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)
 • త్యధిక బౌండరీలు, సిక్సర్లు - రిషబ్‌ పంత్‌(68, 37)
 • స్టెయిలిస్‌ ప్లేయర్‌- రిషబ్‌ పంత్‌(దిల్లీ డేర్‌డెవిల్స్‌)
 • అత్యధిక అర్ధశతకాలు - కేన్‌ విలియమ్సన్‌(8)
 • వేగవంతమైన అర్థశతకం - కేఎల్‌ రాహుల్‌(14బంతుల్లో)
 • భారీ సిక్సర్‌- ఏబీ డివిలియర్స్‌(111మీటర్లు)
 • ఎక్కువ డాట్‌ బాల్స్‌ విసిరిన బౌలర్‌- రషీద్‌ ఖాన్‌(167)
 • అత్యుత్తమ బౌలింగ్‌: అంకిత్‌ రాజ్‌పుత్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (4-14-5)
 • అత్యుత్తమ క్యాచ్‌- ట్రెంట్‌ బౌల్ట్‌(దిల్లీ డేర్‌డెవిల్స్)

అధికారిక వెబ్ సైట్[మార్చు]

IPL కెనడియన్ సంస్థ లైవ్ కరెంట్ మీడియా Inc.తో దాని పోర్టల్ ఏర్పాటు చేసి నిర్వహించుటకు ఒప్పందం కుదుర్చుకుంది మరియు రాబోయే 10 సంవత్సారాల కాలంలో $50 మిలియన్లకు హామీ ఇవ్వబడింది.

టెలివిజన్ హక్కులు మరియు ప్రాయోజితాలు[మార్చు]

ఇవీ కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఐపీఎల్-11. "ఐపీఎల్-11: ముంబై వేదికగా సందడి షురూ!". ఆంధ్రజ్యోతి. http://www.andhrajyothy.com. Retrieved 23 January 2018. Cite news requires |newspaper= (help)