ఎర్ర సముద్రం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్ర సముద్రం
Erra Samudram Movie Poster.jpg
ఎర్ర సముద్రం సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్. నారాయణమూర్తి
రచనఆర్. నారాయణమూర్తి
కె.బి. ఆనంద్ (మాటలు)
నిర్మాతఆర్. నారాయణమూర్తి
నటవర్గంఆర్. నారాయణమూర్తి
శ్రీజ సాధినేని
రాజాబాబు
ఛాయాగ్రహణంఎం. ప్రసాద్
కూర్పుమోహన్-రామారావు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
స్నేహ చిత్ర పిక్చర్స్
విడుదల తేదీలు
1 మే, 2008
నిడివి
155 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

ఎర్ర సముద్రం, 2008 మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానరులో ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి, శ్రీజ సాధినేని, రాజాబాబు తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[2][3]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[4][5]

 1. మందంట పోతుంటే (రచన: గోరటి వెంకన్న, గానం: వందేమాతరం శ్రీనివాస్)
 2. పెళ్ళినాటి (రచన, గానం: వంగపండు ప్రసాదరావు)
 3. ఏం పిల్లడో ఎల్దాంవస్తవా (రచన: వంగపండు ప్రసాదరావు, గానం: వందేమాతరం శ్రీనివాస్)
 4. సెల్లు చూడు (రచన: గోరటి వెంకన్న, గానం: వందేమాతరం శ్రీనివాస్)
 5. హలో ముఖ్యమంత్రి (రచన, గానం: వంగపండు ప్రసాదరావు)
 6. మాయమై పోతున్నడమ్మా (రచన: అందెశ్రీ, గానం: వందేమాతరం శ్రీనివాస్)
 7. ఓడనీవి వెళ్ళిపోకే (రచన: వంగపండు ప్రసాదరావు, గానం: వందేమాతరం శ్రీనివాస్)
 8. హోళీ హోళీ (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: కె.ఎస్. చిత్ర, ఉష)
 9. కత్తులు దూసుకు (రచన: ముక్కామల నాగభూషణం, గానం: వందేమాతరం శ్రీనివాస్)

మూలాలు[మార్చు]

 1. "Erra Samudram 2008 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.
 2. "Erra Samudram (2008)". Indiancine.ma. Retrieved 2021-05-25.
 3. "Erra Samudram (2008) - Movie". in.bookmyshow.com. Retrieved 2021-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Erra Samudram 2008 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.
 5. "Erra Samudram 2008 Telugu Movie Songs Mp3 Download Free Naasongs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-25.

ఇతర లంకెలు[మార్చు]