ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1972)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1972 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
ఇద్దరు అమ్మాయిలు "నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో" కె.వి.మహదేవన్ దాశరథి బి.వసంత
శ్రీకృష్ణసత్య "చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి" పెండ్యాల
"మంచిదినమెంచి భక్తితో మనసునించి" సముద్రాల జూనియర్
"ఎంత తపంబు చేసితినో ఎన్ని భవంబుల పూర్వపుణ్యమీ"
"భలే వింత వింత బేరము ఈ తరుణము దాటినన్ దొరుకదు"
"పతితులుగారు నీయెడల భక్తులు శుంఠలు గారు విద్యలన్ చతురులు"
"మీరంబోకుము పొల్లుమాటల నికన్ మీరాజు రండంచు"
"సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతన్"
"తాతల మామలన్ సుతుల దండ్రుల దమ్ముల నన్నలన్"
బడిపంతులు "ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"రాక రాక వచ్చావు రంభ లాగ ఉన్నావు" ఆరుద్ర పి.సుశీల
దత్తపుత్రుడు "అందానికి అందానివై ఏనాటికి నా దానవై" టి.చలపతిరావు దాశరథి పి.సుశీల
కులగౌరవం "కలగంటినని పలికావు కులకాంతగా దొరికావు" టి.జి.లింగప్ప సినారె పి.సుశీల
"ఇంతే ఇంతే ఇంతేలే నీ డాబూ దర్పం ఇంతేలే" కొసరాజు ఎస్.జానకి
మానవుడు - దానవుడు "అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా" అశ్వత్థామ సినారె బృందం
"ఎవరు వీరు ఎవరు వీరు దేశమాత పెదవిపైన మాసిన చిరునవ్వులు"
తాతా మనవడు "నూకాలమ్మని నేనే నీ పీకని నొక్కేత్తానే" రమేష్ నాయుడు కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి
"సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ" సుంకర ఎల్.ఆర్.ఈశ్వరి
గూడుపుఠాని "పగలు రేయి పండగ జలసా సరదా వేడుక" ఎస్.పి.కోదండపాణి ఆరుద్ర
"విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత కత్తుల మాధవయ్య" అప్పలాచార్య
"ఓ మాయా ముదుర మగ్గిన బొప్పాసు కాయా"
"హాండ్సప్పు హాండ్సప్పు నా ఎదుట కూర్చొనుట తప్పు"
"ఓసీ మాయా పచ్చి అరటికాయా"
"తనివి తీరలేదే నా మనసు నిండలేదే యేనాటి బంధమీ అనురాగం" దాశరథి పి.సుశీల
"కన్నులైనా తెరువని ఓ చిన్నిపాపా స్వాగతం"
"వెయ్యకు ఓయ్ మామా చెయ్యి వెయ్యకు" కొసరాజు పి.సుశీల
బాలమిత్రుల కథ "రంజు బలే రావ సిలకా రంగేళీ రవ్వల మొలకా సత్యం సినారె
"ఆవోజీ ఆవోజీ బాబూజీ లేవోజీ" వీటూరి
పాపం పసివాడు "మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోనా" కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం "భండనంబున గదా దండంబు చేబూని చెండాడునాడు మార్తాండమూర్తి" టి.చలపతిరావు సముద్రాల జూనియర్

బయటి వనరులు[మార్చు]