ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1973)
Jump to navigation
Jump to search
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1973 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
కన్నెవయసు | "ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో" | సత్యం | దాశరథి | |
భక్త తుకారాం | "కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం" | పి.ఆదినారాయణరావు | ఆత్రేయ | బృందం |
దేశోద్ధారకులు | "ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపుమండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు" | కె.వి.మహదేవన్ | యు.విశ్వేశ్వర రావు | |
దేవుడు చేసిన మనుషులు | "తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను" | రమేష్ నాయుడు | దాశరథి | |
"దోరవయసు చిన్నది లాలాలాలహ బలే జోరుగున్నది లాలాలాలహ" | పి.సుశీల | |||
"దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్ళారా...వినండి మనుషుల గోల-కనండి దేవుడి లీల " | శ్రీశ్రీ | ఘంటసాల | ||
ధనమా దైవమా | "ఏమిటిదో ఇది ఏమిటో ఎందుకో గుడుగుడు రాగం" | టి.వి.రాజు | సినారె | పి.సుశీల |
గంగ మంగ | "హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందొక్కటే మందురా" | రమేష్ నాయుడు | దాశరథి | |
"గడసాని దొరసాని ఒడుపు చూడండి" | పి.సుశీల | |||
మంచివాళ్ళకు మంచివాడు | "పిల్లా షోకిల్లా పిలిచే సందె వేళ ఏయ్ పిల్లా లో లో" | సత్యం | సినారె | ఎస్.జానకి |
"వెండిమబ్బు విడిచింది వింత దాహం వేసింది గిన్నెనిండా మధువు కన్నెపిల్ల నింపాలి" | ఆరుద్ర | బృందం | ||
"లేనే లేదా అంతం లేనే లేదా రానే రాదా విముక్తి రానే రాదా" | శ్రీశ్రీ | |||
మరపురాని మనిషి | "ఎవడే ఈ పిలగాడు ఇక్కడొచ్చి తగిలాడు" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల బృందం |
పల్లెటూరి బావ | "శరభ శరభ దశ్శరభ శరభ అశ్శరభ దశ్శరభ ఆదుకోవయ్యా" | టి.చలపతిరావు | కొసరాజు | |
పుట్టినిల్లు - మెట్టినిల్లు | "ఇదేపాటా ప్రతీచోటా ఇలాగే పాడుకుంటాను"(మొదటి వెర్షన్) | సత్యం | సినారె | |
"ఇదేపాటా ప్రతీచోటా ఇలాగే పాడుకుంటాను"(రెండవ వెర్షన్) | ||||
"బోల్తా పడ్డావే పిల్లదానా చమ్కీ తిన్నావే చిన్నదానా" | ||||
"జమాలంగిడి జమ్‌కా బొగ్గుల్లో రామచిలకా" | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి | ||
సంసారం-సాగరం | "ఆజా బేటా ఓ మేరే రాజా బేటా " | రమేష్ నాయుడు | సినారె | |
"సంసారం సాగరం బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా" | ||||
"యింటికి దీపం ఇల్లాలు ఆ దీప కాంతుల కిరణాలే పిల్లలూ... పిల్లలు" | సుంకర | |||
వాడే వీడు | "లవ్ లోనే ఉందిలే లోకమంతా అది లేకపోతే చీకటిలే జీవితమంతా" | సత్యం | కొసరాజు | బి.వసంత |
"హరేరామ హరేరామ ఆగండీ కాస్త ఆగండీ " | బి.వసంత | |||
నేరము – శిక్ష | "వన్ టూ వన్ టూ వన్ టూ ఒకరికి తోడుగ ఉంటూ" | సాలూరు రాజేశ్వరరావు | సముద్రాల జూనియర్ | జి. ఆనంద్ |
"చేసిన పాపం నీది చితికిన బ్రతుకింకొరిది ఒకరిదా నేరం ఇంకొకరిదా శిక్ష" | దేవులపల్లి | |||
"దాగుడు మూతలు దండాకోర్ చెల్లెమ్మా నీ బావొచ్చాడు భద్రం భద్రం బుల్లెమ్మా" | సినారె | భాస్కర్, లత | ||
"ఏమండీ సారూ ఓ బట్లర్ దొరగారూ" | దాశరథి | ఎస్.జానకి | ||
"రాముని బంటునురా సీతారాముని బంటునురా" | కొసరాజు |