ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1989)
స్వరూపం
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1989 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అంకుశం [1] | "అందుకు కొడుతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు" | సత్యం | మల్లెమాల | |
"ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం" | ఎస్.జానకి | |||
"చట్టాలను ధిక్కరిస్తూ ...ఐనది తానంకుశం ఐనది తానంకుశం" | ||||
"చిన్నారి కసిగందు కన్నుతెరిచింది సింధూర తిలకం" (బిట్) | ||||
అగ్నినక్షత్రం [2] | "ఎదలో ఎదలో ఒక తాళం పెదవి పెదవి ఒక రాగం" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా వివరం చెబితే" | ||||
"గణ గణం భజే గణం మహా గణాధీపం గణ" | జాలాది | బృందం | ||
అడవిలో అభిమన్యుడు [3] | "పచ్చని పచ్చిక వెచ్చని కోర్కెలు రెచ్చగొటుతు ఉన్నవి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | చిత్ర |
"పుట్ట మీద పాలపిట్ట పట్టబోతే కన్నుగొట్టే చెట్టు మీద" | చిత్ర | |||
ఇంద్రుడు చంద్రుడు [4] | "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ తక్కినవన్ని పక్కన" | ఇళయరాజా | సిరివెన్నెల | |
"లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి" | ||||
"కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకోచ్చాను" | వేటూరి | పి.సుశీల | ||
"దోర దోర దొంగ ముద్దు దోబూచి హోయల హోయల" | ఎస్.జానకి | |||
"సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు" | ఎస్.జానకి |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అంకుశం - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అగ్ని నక్షత్రం - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అడవిలో అభిమన్యుడు - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 16 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇంద్రుడు చంద్రుడు - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.