కంగువా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంగువా
దర్శకత్వంశివ
రచనశివ
ఆది నారాయణ
రాకేందు మౌళి
(డైలాగ్స్)
నిర్మాత
  • కేఈ జ్ఞానవేల్‌రాజా
  • వి.వంశీకృష్ణారెడ్డి
  • ప్రమోద్‌ ఉప్పలపాటి
తారాగణం
ఛాయాగ్రహణంవెట్రి పళనిసామి
కూర్పునిషాద్ యూసుఫ్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
  • స్టూడియో గ్రీన్
  • యువి క్రియేషన్స్
పంపిణీదార్లుమైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
14 నవంబరు 2024 (2024-11-14)
సినిమా నిడివి
154 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్అంచనా ₹300−350 కోట్లు [2][3][4]

కంగువా 2024లో తెలుగులో విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 10న విడుదల చేయగా,[5] అక్టోబర్‌ 10న విడుదల​ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[6]

ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్‌(యోగిబాబు) బౌంటీ హంటర్స్‌ (క్రిమినల్స్‌ని పట్టుకోవడం) క్రిమినల్స్‌ను పట్టిస్తూ గోవాలో జాలీ లైఫ్‌ను గడుపుతుంటారు. రష్యాకు చెందిన కొందరు సైన్సిస్టులు కొందరు పిల్లలను బంధించి, వారిపై ప్రయోగాలు చేస్తుంటారు. వారి నుంచి ఓ పిల్లాడు (జెటా) తప్పించుకోని ప్రాన్సిస్‌ (సూర్య) దగ్గరకు చేరతాడు. ఆ పిల్లాడెవరో ఫ్రాన్సిస్‌కి తెలీదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థం చేసుకొని, రష్యన్‌ దుండగల నుండి కాపాడుతుంటాడు. ఆ కుర్రాడ్ని చూడగానే ఫ్రాన్సిస్‌కు ఏం గుర్తుకు వస్తుంది? వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ పిల్లాడెవరు? ఫ్రాన్సిస్‌ దగ్గరకే ఎందుకు చేరాడు? ఫ్రాన్సిస్‌కీ ఈ పిల్లాడికీ ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.[7]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."యోలో[9]"రాకేందు మౌళిదేవి శ్రీప్రసాద్, సాగర్,శ్రద్ధ దాస్4:10
2."ఫైర్ సాంగ్"శ్రీమణిఅనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్3:36
3."మన్నింపు"కళ్యాణ్ చక్రవర్తిరఘు దీక్షిత్5:24
4."నాయక"రాకేందు మౌళిఅరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, షెన్‌బగరాజ్, నారాయణన్ రవిశంకర్, గోవింద్ ప్రసాద్, శిబి శ్రీనివాసన్, ప్రసన్న ఆదిశేష, సాయిశరణ్, విక్రమ్ పిట్టి, అభిజిత్ రావు, అపర్ణ హరికుమార్, సుస్మితా నరసింహన్, పవిత్ర లోబో, పవిత్ర లోబో, దీప్తి సురేష్, లతా కృష్ణ, పద్మజ శ్రీనివాసన్3:15

మూలాలు

[మార్చు]
  1. "Kanguva (15)". British Board of Film Classification. 8 November 2024. Retrieved 9 November 2024.
  2. "Most expensive Indian films of all time". Daily News and Analysis. 29 September 2023. Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  3. "Kanguva Teaser: Suriya and Bobby Deol starrer Promises Visual Spectacle". The Hans India. 20 March 2024. Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  4. "Kanguva's new poster is out; movie gets a new release date. Check Details". Business Standard. 19 September 2024. Archived from the original on 23 September 2024. Retrieved 23 September 2024.
  5. NT News (11 November 2024). "సూర్య 'కంగువ' రిలీజ్ ట్రైల‌ర్ చూశారా.!". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
  6. 10TV Telugu (19 September 2024). "'కంగువ' రిలీజ్ డేట్ మారింది.. సూర్య పీరియాడిక్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే." (in Telugu). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Eenadu (14 November 2024). "రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
  8. 10TV Telugu (14 December 2023). "సూర్య 'కంగువ'లో యానిమల్ విలన్.. తన పాత్ర గురించి చెప్పిన నటుడు." (in Telugu). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. Sakshi (22 October 2024). "'కంగువ' రెండో సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ మ్యాజిక్‌". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కంగువా&oldid=4359340" నుండి వెలికితీశారు