Jump to content

కలియుగ దైవం (సినిమా)

వికీపీడియా నుండి
కలియుగ దైవం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రోసిరాజు
తారాగణం శరత్ బాబు,
శారద,
పండరీబాయి
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

కలియుగ దైవం 1983, ఆగష్టు 25న విడుదలైన భక్తిరస ప్రధానమైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎం.రోసిరాజు దర్శకత్వంలో నిర్మించారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాతలు: బి.జె.రెడ్డి, సి.కమలమ్మ, ఎన్.ఆర్.భారతి
  • కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం.రోసిరాజు
  • సంగీతం: సత్యం
  • పాటలు: వీటూరి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Kaliyuga Dhaivam". indiancine.ma. Retrieved 16 November 2021.

బయటిలింకులు

[మార్చు]