కల్లెంపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్లెంపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం లక్కవరపుకోట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,111
 - పురుషులు 561
 - స్త్రీలు 550
 - గృహాల సంఖ్య 308
పిన్ కోడ్ 535 161
ఎస్.టి.డి కోడ్

కల్లెంపూడి, విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామ జనాభా[మార్చు]

కల్లెంపూడి జనాభా సుమారుగా 1500 నుండి 2000 మధ్యలో వుండును. మొత్తము వోటర్ల సంఖ్య 800. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయము. ప్రధాన నీటి వనరు వర్షము. ఇక్కడ చెరువు పేరు శ్రీ ముఖి కృష్ణంరాజు చెరువు. ఇక్కడ శ్రీ సంతాన వేణు గోపాల స్వామి వారి దేవాలయము ఉంది. ఈ గ్రామమునకు దగ్గరలో గల పట్టణము 8 కిలోమీటర్స్ దూరంలో గల శృంగవరపుకోట. చుట్టుపక్కల గొల్జాం, ముకుందపురం, చింతాడ మరియు ఓబలయ్యపాలెం అను గ్రామములు ఉన్నాయి.ఈ గ్రామమునకు 60 కిలోమీటర్స్ దూరంలో విశాఖపట్నం అను నగరము కలదు, ఈ గ్రామము జిల్లా కేంద్రమునకు 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది.ఈ గ్రామములో ధాన్యము, నువ్వులు, మినుములు, పెసలు, రాగులు మొదలగు పంటలు పండును,

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,111 - పురుషుల సంఖ్య 561 - స్త్రీల సంఖ్య 550 - గృహాల సంఖ్య 308

మూలాలు[మార్చు]